✝ Ambassador of Christ · Bible Games

ఆడుకుంటూ వాక్యం నేర్చుకుందాం

Play · Learn · Grow in God's Word

66 పుస్తకాలు 4 ఆటలు 🏆 మెగా క్విజ్ బహుమతులు
1

ఆట ఎంచుకోండి

66 పుస్తకాలు, 4 రకాల ఆటలు — మీకు నచ్చినది ఎంచుకోండి.

2

ఆడి నేర్చుకోండి

ప్రతి సమాధానం తర్వాత బైబిల్ రిఫరెన్స్ చూసి వాక్యం గుర్తుంచుకోండి.

3

బహుమతులు గెలవండి

మెగా క్విజ్‌లో పాల్గొని లీడర్‌బోర్డ్‌లో మీ పేరు చూసుకోండి.

📖 Book Quiz

66 పుస్తకాల బైబిల్ క్విజ్

ప్రతి పుస్తకంపై 30 ప్రశ్నలు — ప్రతిసారి 10 — ప్రతిసారి కొత్తవి

మొత్తం 66 పుస్తకాలు చూడండి

☀ నేటి వచనం · Verse of the Day
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
— లూకా 19:10

ఈ వచనాన్ని క్రమంలో అమర్చండి

లీడర్‌బోర్డ్

అన్నీ
🏆ఫలితాలు ప్రకటించిన తర్వాత ఇక్కడ టాప్ ర్యాంకర్లు కనిపిస్తారు
⭐ My Progress

నా ప్రగతి

ఈ డివైజ్‌లో మీరు ఆడిన ఆటల వివరాలు

0ఆడిన ఆటలు
0పూర్తైన పుస్తకాలు
0మొత్తం పాయింట్లు
0రోజుల స్ట్రీక్
❓ FAQ

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ ఆటలు ఉచితమా?

అవును. అన్ని బైబిల్ ఆటలు, క్విజ్‌లు పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ అవసరం లేదు — మెగా క్విజ్‌కు మాత్రమే పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్ కావాలి.

మెగా బైబిల్ క్విజ్ ఎలా జరుగుతుంది?

ఒక్కో పుస్తకాన్ని అధ్యాయాల వారీగా రౌండ్లుగా విభజిస్తాం (ఉదా: ఆదికాండము 1–10, 11–20…). ప్రతి రౌండ్‌లో 30 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 60 సెకన్లు. ప్రతి రౌండ్‌కు లీడర్‌బోర్డ్, అన్ని రౌండ్ల సగటుతో ఫైనల్ విజేతలను ప్రకటిస్తాం.

ర్యాంక్ ఎలా నిర్ణయిస్తారు?

ఎక్కువ స్కోర్ వచ్చినవారు ముందు. స్కోర్ సమానమైతే తక్కువ సమయంలో పూర్తి చేసినవారు ముందు ఉంటారు.

పుస్తక క్విజ్‌లో ప్రతిసారి అవే ప్రశ్నలు వస్తాయా?

లేదు. ప్రతిసారి ప్రశ్నల బ్యాంక్ నుండి కొత్తగా 10 ప్రశ్నలు, కొత్త క్రమంలో వస్తాయి.

మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి 🙏

కలిసి ఆడండి, కలిసి వాక్యం నేర్చుకోండి.