Bible Games › Mega Quiz
🏆 మెగా బైబిల్ క్విజ్
పుస్తకాల వారీగా క్విజ్ పోటీలు. ప్రతి రౌండ్‌కు లీడర్‌బోర్డ్, అన్ని రౌండ్ల సగటుతో ఫైనల్ విజేతలకు బహుమతులు.
ముగిసింది · Completed
ఫలితాలు & విజేతలు
ఆదికాండము మెగా బైబిల్ క్విజ్
ఆదికాండము 50 అధ్యాయాలు — 5 రౌండ్లు (ప్రతి రౌండ్‌కు 10 అధ్యాయాలు). ప్రతి రౌండ్‌కు లీడర్‌బోర్డ్, 5 రౌండ్ల సగటుతో ఫైనల్ విజేతలు.
నియమాలు · Rules
- ప్రతి రౌండ్‌లో 30 ప్రశ్నలు: 15 సులభం, 10 మధ్యస్థం, 5 కఠినం.
- మార్కులు: సులభం = 1, మధ్యస్థం = 1.5, కఠినం = 2 (మొత్తం 40).
- ఒక్కో ప్రశ్నకు 60 సెకన్లు, మొత్తం క్విజ్‌కు 30 నిమిషాలు.
- ప్రశ్నలు, ఆప్షన్లు ఒక్కొక్కరికి వేర్వేరు క్రమంలో వస్తాయి. క్విజ్ జరుగుతున్నప్పుడు సరైన/తప్పు చూపించం.
- ఒక్కొక్కరికి (ఒక ఇమెయిల్ + ఒక ఫోన్ నంబర్) ఒక్క అటెంప్ట్ మాత్రమే. పేజీ రీఫ్రెష్ అయినా అదే ప్రశ్నలతో కొనసాగుతుంది — టైమర్ ఆగదు.
- ర్యాంక్: ఎక్కువ స్కోర్ ముందు; స్కోర్ సమానమైతే తక్కువ సమయం తీసుకున్నవారు ముందు.
- ఫైనల్ విజేతలు: అన్ని రౌండ్ల శాతాల సగటు (పాల్గొనని రౌండ్‌కు 0).
- బహుమతుల కోసం మీ ఫోన్ నంబర్, ఇమెయిల్ సరిగ్గా ఇవ్వండి — విజేతలను వాటి ద్వారానే సంప్రదిస్తాం.