Entaga Preminchavu Song Lyrics | Nissy John | Latest Telugu Christian Song 2025

ఎంతగా ప్రేమించావు నన్ను | Entaga Preminchavu Song Lyrics | Nissy John | Latest Telugu Christian Song 2025 Entaga Preminchavu Song Lyrics పల్లవి:ఎంతగా ప్రేమించావు నన్నుఅంతగా సేవించగలనా (2)నాకు బలము చాలదు నా శక్తి చాలదునాకు సహాయమియ్యవా యేసు (2) అనుపల్లవి:యేసునే ఆరాధింతును ఆరాధింతునుయేసునే ఆరాధింతును ఆరాధింతునుయేసునే ఆరాధింతును ఆరాధింతునుయేసునే ఆరాధింతును ఆరాధింతును చరణం:నన్ను నీ పోలికలో చేసావు యేసయ్యనీ ఊపిరి ఊది నాకు జీవమిచ్చినావయ్యానీ ప్రేమ నీ కృప […]

Entaga Preminchavu Song Lyrics | Nissy John | Latest Telugu Christian Song 2025 Read More »

Nee krupaa baahulyamutho Song Lyrics | PJ.Stephen Paul | Latest Telugu Christian Song 2025

నీ కృపా బాహుళ్యముతో | Nee krupaa baahulyamutho Song Lyrics | PJ.Stephen Paul & Sis.Shaila Paul | Latest Telugu Christian Song 2025 Nee krupaa baahulyamutho Song Lyrics నీ కృపా బాహుళ్యముతోనీ సేవలో మమ్ము నడిపితివి (2)నీ కృప చూపించితివినీ ప్రేమతో దీవించితివి (2)స్త్రోత్తము నీకే స్తోత్రమునా యేసయ్య (2) చరణం :- 1నీ అధిపత్యములో నా యాజకత్వమునుసంపూర్ణముగా నీవు నిలిపితివి (2)ఏమివ్వగలనయ్య నీవు చేసిన మేళ్లకైబ్రతుకంతా నీ

Nee krupaa baahulyamutho Song Lyrics | PJ.Stephen Paul | Latest Telugu Christian Song 2025 Read More »

Devaa Nee Sannidhilone Song Lyrics | Latest Telugu Christian Song 2025

దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతును | Devaa Nee Sannidhilone Song Lyrics | Latest Telugu Christian Song 2025 Devaa Nee Sannidhilone Song Lyrics పల్లవి:దేవా నీ సన్నిధిలో నిరతము నివసింతునునీ మార్గములో నను నడుపుము నా జీవితకాలమునీవే నా ప్రాణము నీకే స్తుతి స్తోత్రమునీవే నా గానము నీకే జయ గీతము హన్నాతో మాట్లాడితివే నీ సన్నిధానములోస్వాస్థ్యమునే బహుమానంగా ఇచ్చి దీవించితివేప్రార్ధనాలకించి కన్నీరు తుడిచినిందను తొలగించి వరమిచ్చితివేనీవే నా ప్రాణము

Devaa Nee Sannidhilone Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Jayamiche Na Deva | Naa Paksamuga Neevu Unte Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Jayamiche Na Deva | Naa Paksamuga Neevu Unte Song Lyrics | Giftson Durai | Latest Telugu Christian Songs 2025 Naa Paksamuga Neevu Unte Song Lyrics నా పక్షముగా నీవు ఉంటెవిరోధి ఎవరు (2)యేసయ్య యేసయ్య నా విజయం నీవేగాయేసయ్య యేసయ్య జయమిచ్చే నా దేవా (3) ఒంటరినై పడియుండగాఎవరు లేని స్థితిలోనా మొరనే లకించిలేవనెత్తిన తండ్రి (2)నా అడుగులు స్థిరపరచినా ధ్వజముగా నీవుండిగోలియాతును ఓడించినను రాజుగా హెచ్చించినదేవా

Jayamiche Na Deva | Naa Paksamuga Neevu Unte Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Sthiraparachuvaadavu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Giftson

స్థిరపరచువాడవు | Sthiraparachuvaadavu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Giftson Sthiraparachuvaadavu Song Lyrics స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువుయేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నదిమా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవిమా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి నీ ఆజ్ఞ లేనిదే

Sthiraparachuvaadavu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Giftson Read More »

Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025

నా చిన్ని ప్రార్ధనలు | Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025 Na Chinni Prardhanalu Song Lyrics నా చిన్ని ప్రార్ధనలు – నా చిన్ని కోరికలుఆలకించి ఒక్కొకటి తీర్చావు.. (2)అడిగినవాటికంటే – ఊహించినదానికంటే..(2) అనుపల్లవి:అధికముగా నన్ను దీవించవయ్యా…వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా… (2) శాశ్వత ప్రేమ నాకు చూపిన్నవయ్యాప్రార్ధన శక్తీ నాకు నేర్పినావయ్యా (2)కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యానా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2) క్రుంగియున్న

Na Chinni Prardhanalu Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2025 Read More »

Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025

ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యా | Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025 Oka kshanamaina Song Lyrics ఒక క్షణమైనా విడచి నేనుండలేనయ్యాఈ జీవితం నువ్వు చేసిన త్యాగమేనయ్యానీ మేలులు తలంచి చుస్తేనయ్యాకన్నీరే సెలయేరైయి పొంగేనయ్యానా దేవా నా దేవాకృంగిన మనసే చూశావయ్యానా దేవా నా దేవానీ కృప నాపై చూపవయ్యానా దేవా నా దేవానా జీవితమే మారిందయ్యానా దేవా నా దేవానీ కృపలో నేనుంటానయ్యా(

Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025 Read More »

Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher

నీ ఉదయ కాంతిలో | Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher Nee Udayakanthilo Song Lyrics నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెదనీ అడుగు జాడలే నే అనుసరించెదనదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసమునా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య నీ వాక్యపు వెలుగులో – నా స్థితిని చూచితినా భారము, నా భయమును తొలగించి దరి

Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher Read More »

Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025

సమీపింపరాని తేజస్సులో | Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025 Sameepimparaani Song Lyrics ప:సమీపింపరాని తేజస్సులోనివసించెడి అమరుండ దేవాసమరుపులేని సర్వవ్యాపివైనఅద్వితీయ సత్యవంతుడా (2)అప:సర్వము నీవే – సమస్తము నీదేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసర్వము నీవే – సమస్తము నీదేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకేసమర్పింతునయ్యా – స్తోత్రము నీకే 1) ఏ మాట వివరింతు నీ జ్ఞానముఏ నోట వర్ణింతు నీ ఘనతను (2)సమస్తము చేసితివి నీ

Sameepimparaani Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church

నా కేడెమా నా దుర్గమా | Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church Naa Kedema Song Lyrics పల్లవి :నా కేడెమా నా దుర్గమా ||2||నా యేసయ్యా నా రక్షకా ||2||నిన్నె ఘనపరతును నిన్నె ఆరాధింతును ||2||( నా కేడెమా ) తల్లి గర్భమునుండి కాచిన దేవానా తండ్రి నీవై బలపరచినావా ||2||నీ కార్యములు గంభీరములు ||2||నా కనులకే ఆశ్చర్యములు ||2||( నా కేడెమా

Naa Kedema Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Peniel Church Read More »

Scroll to Top