Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Raj Prakash Paul
కల్వరి నాథా నిన్ను చూడాలి | Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics కల్వరి నాథా నిన్ను చూడాలినా యేసు దేవా నిన్ను చేరాలినీ రక్త ధారలే నను కడగాలినీదు సాక్షిగా నేను బ్రతకాలిహల్లెలూయ పాటలతో – ఆనంద గీతికలునా జీవిత కాలమంతా – గానమాలపించాలి నీ స్వస్థత కావాలి – …