Christmas Songs Lyrics

Christmas Songs Lyrics | Telugu Christmas Songs Lyrics | Telugu Christmas Songs | Christmas Songs | Latest Telugu Christmas Songs Lyrics | Hosanna Ministries | Bible Mission

Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025

ఘనహీనమైనది ఘనముగా మారునా | Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 | JCNM Worship Varamu Song Lyrics ఘనహీనమైనది ఘనముగా మారునా?చిమ్మచీకటిలో వెలుగు ఉదయించునా?మరణమే జీవముగా మారుట సాధ్యమా ?అవమానమే ఆనందముగా మారుట సాధ్యమా ? సాధ్యమే నీ జన్మతో – మారెనే నీ రాకతోరక్షకా……విమోచకా…(2) అనుపల్లవి :ఆరాధనా రక్షకునికే – ఆరాధనా అనంతునికే ఆరాధనాఆరాధనా ఇమ్మానుయేలుకే – ఆరాధనా

Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 Read More »

Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David

జన్మించేను ఇమ్మానుయేలు | Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David | Enosh Kumarv || Kiran Abdias Janminchenu Emmanuelu Song Lyrics Introజన్మించేను ఇమ్మానుయేలుమనతో కూడా నడిచే దేవుడేజన్మించేను ఇమ్మానుయేలుమనలో హృదిలో నిలిచే ప్రభువే (2)Chorusయేషువా – క్రీస్తువాఈ రేయిలో దీపమానిత్యుడా (మా)- రాజువాచీకటిలో కాంతివా (2) – (జన్మించేను) 1)నిశ్శబ్ద రేయిలో – శిశువు నిదురించేనుభూమి నిండెను – శాంతితో కరుణతో

Janminchenu Emmanuelu Song Lyrics | Latest Telugu Christmas Song 2025 | Divya David Read More »

kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025

కదిలింది నింగిలొ (ఒక తార) | kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025 kadilindhi Ningilo Oka Thaara Song Lyrics కదిలింది నింగిలొ (ఒక తార)మెరిసింది అంబరాన (ఈ తార) (2)వెలిసింది తూర్పున (ఒక తార)నడిపింది జ్ఞానులను (ఈ తార) (2) [CHORUS]ప్రకాశించె తార – ప్రభు యేసు చేరప్రకటించె తార – రారాజు దరిని చేరప్రకాశించె తార – ప్రభు యేసు చేరప్రకటించె తార

kadilindhi Ningilo Oka Thaara Song Lyrics | Latest Telugu Christmas Song 2025 Read More »

Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025

ఆనందమే మనకు ఆనందమే | Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 Christmas Anandame Song Lyrics ఆనందమే మనకు ఆనందమేసంతోషమే ఈలోకానికి సంతోషమే ||2||ప్రభుయేసు జన్మించేను ఆనందమేప్రభుయేసు జన్మించేను సంతోషమే ||2||ఆనందమే క్రిస్మస్ ఆనందమేసంతోషమే క్రిస్మస్ సంతోషమే ఆ నింగినేలకు ఆనందమేఈ వాగు వంకకు సంతోషమే ||2||వీచే చిరుగాలికి ఆనందమేపారే సెలఏరుకు సంతోషమే ||2|| ఎగిరేపక్షులకు ఆనందమేపూచే పువ్వులకు సంతోషమే ||2||చిందే

Christmas Anandame Song Lyrics | Lillian Christopher | Surya prakash | Latest Christmas Song 2025 Read More »

Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025

అహా ఎంతో ఆనందమే | Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025 Aha Entho Anandame Song Lyrics అహ ఎంతో ఎంతో ఆనందమే – యేసయ్య పుట్టాడనిఅహ ఎంతో ఎంతో సంతోషమే – లోకరక్షకుడు వచ్చాడని(2)చీకటైనా నా జీవితాన – వెలుగు నింప వచ్చినాడేమరణాచయలో ఉన్న నాకు – నిత్యజీవమీయ వచ్చినాడే అ.ప:మనసారా….(2) స్తుతియింతును –హృదయమిచ్చి ఘనపరతును….(2) ఎవ్వరు పుట్టినట్టు కన్యగర్భమందు నా యేసయ్యఎవ్వరు పుట్టని చోట

Aha Entho Anandame Song Lyrics | Latest Telugu Christmas Songs 2025 Read More »

Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier

ఎంతో ఆనందము – ఎంతో మధురము | Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier Entho Aanandam Song Lyrics ఎంతో ఆనందము – ఎంతో మధురముఈ దినం మనకు సంతోషముసర్వలోకానికి క్రీస్తు జననము 1 వ చరణం :ఓ దూతలారా ఉత్సాహించి పాడిరక్షకుడైన యేసయ్యనుబంగారు సాంబ్రాని బోళములు అర్పించికానుకలతో ఆరాదించిరి. 2 వ చరణము :రాజాధిరాజు ప్రభువైన యేసుకన్యకుబుట్టి – నెడే వేంచేసెన్మానవ జన్మమెత్తిన

Entho Aanandam Song Lyrics | New Telugu Christmas Song 2025 | Hadlee Xavier Read More »

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar | Benjamin Johnson Yesayye Manchivaduga Song Lyrics ఎన్ని శ్రమలైనా భయము లేదుగానాకు జయమిచ్చే యేసుండగాఎంత కష్టమైనది దిగులు లేదుగానా యేసయ్య తోడుండగా Chorusనా యేసయ్యే మంచివాడుగానా యేసయ్యే గొప్పవాడుగానా యేసయ్యే మంచివాడుగానా యేసయ్యే గొప్పవాడుగా 1 ) ఎరికో గోడలే అడ్డుగా నిలచినఎరికో గోడలే అడ్డుగా నిలిచిన(4)ఆ గోడలను కూల్చివేయు యేసయ్యేఉన్నాడు (4) నా యేసయ్యే

Yesayye Manchivaduga Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Vinod Kumar Read More »

Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters

క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే | Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters Santhosha Sambarame Song Lyrics క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనేమహిమ విడిచొచ్చినాడు మనిషిగా పుట్టెనేమరణాంధకారమందు మహిమను నింపుటకుమనవంటి వాడాయెను మనసున్న మహారాజు సంతోష సంబరమే శాశ్వత ఆనందమేHAPPY HAPPY CHRISTMAS MERRY MERRY CHRISTMAS ప్రవచనములు నెరవేరునట్లు పుడమిలో పుట్టెనుకన్యమరియ గర్భమునందు శిశువై జన్మించెనువెలుగు విరజిమ్ముచూ భ్రమలు తొలగించగాఇలకు అరుదెంచెను దైవకుమారుడు యేసుక్రీస్తుగా

Santhosha Sambarame Song Lyrics | Latest Christmas Song 2025 | Sharon sisters Read More »

Emmanuel 2 Song Lyrics | Vakyame Sareeradhariga Song | Elohim Music | Latest Telugu Christmas Song 2025

ఇమ్మానుయేలు 2 | Emmanuel 2 Song Lyrics | Vakyame Sareeradhariga Song | Elohim Music | Latest Telugu Christmas Song 2025 Emmanuel 2 Song Lyrics [Verse 1] వాక్యమే శరీరధారిగా వచ్చేనే భువికిలోకమే తెగ ఉల్లసించెగా రక్షకుడు వచ్చే దరికినింగి లోని తారాలన్నీ పాడే హోసన్నాదూతలు స్తోత్ర గాణములు చేసే హోసన్నాలోకమేలే రారాజు ఏతెంచెగాదేవదేవుని అద్వితీయ పుత్రుడే శాపాన్ని తొలగింపఏతేంచేగా [Chorus] కనివిని ఎరుగని కరుణామయుడేకన్య గర్భమున జన్మించేనాకాలములు

Emmanuel 2 Song Lyrics | Vakyame Sareeradhariga Song | Elohim Music | Latest Telugu Christmas Song 2025 Read More »

Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince

ఆ నింగిలో తార వెలసే | Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince Aa Ningilo Thaara Velise Song Lyrics పల్లవి:-ఆ నింగిలోన వింత తార వెలిసేఈ నేల చీకటంతా పారిపోయే (2)బెత్లెహేము పురములోన – బాలుడేసు జన్మించినాడేదూతలంతా కొత్త పాట పాడే – పరలోకమంతా పరవశిoచిపోయేపరిశుద్ధుడు పుట్టాడని – పాపిని కరుణించాడనిప్రభు యేసే రారాజని – పరమును వీడి

Aa Ningilo Thaara Velise Song Lyrics | Calvary Temple Latest Christmas Song 2025 | Saahus Prince Read More »

Scroll to Top