Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Nilupumaa Deva Nee Sannidin Song Lyrics | Latest Telugu Christian Songs 2026

నిలుపుమా దేవా నన్ను నీ సన్నిధిన్ | Nilupumaa Deva Nee Sannidin Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Nilupumaa Deva Nee Sannidin Song Lyrics నిలుపుమా దేవా నన్ను నీ సన్నిధిన్ –నన్ను నీ కొరకే ఒక పాత్రగానడుపుమా తండ్రి నన్ను నీ యెదుట –అన్ని వేళలందూ సత్య సాక్షిగానా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమింతున్ –నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమింతున్ ॥2॥నా పూర్ణ మనస్సుతో నిన్నే

Nilupumaa Deva Nee Sannidin Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Edaina Aadharam Neevegaa Song Lyrics | Latest Telugu Christian Songs 2026

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా | Edaina Aadharam Neevegaa Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Edaina Aadharam Neevegaa Song Lyrics ఏదైనా ఏమైనా ఆధారం నీవేగాఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2) Chorus:ఆల్ఫాయు నీవే స్తోత్రములుఓమెగాయు నీవే స్తోత్రములుఆదియు నీవే స్తోత్రములుఅంతము నీవే స్తోత్రములు (2) పౌలు సీలలు కృంగిన వేళలో ఆధారము నీవైతివిసింహపు బోనులో దానియేలు ప్రార్థనకు ఆధారము నీవైతివి నాకున్న పరిస్థితిలో విడుదల

Edaina Aadharam Neevegaa Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Sharonu Vanamulo Pusina Pushpamunai Song Lyrics | Latest Telugu Christian Songs 2026

ప్రత్యేక కలువ మధుర ప్రేమ | Sharonu Vanamulo Pusina Pushpamunai Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Sharonu Vanamulo Pusina Pushpamunai Song Lyrics పల్లవి:షారోను వనము లో పూసిన పుష్పమునైలోయాలో పెరిగిన పరిమళ కుసుమమునైషారోను వనము లో పూసిన పుష్పమునైలోయాలో పెరిగిన సుందర కలువమునై (2)నీ వెలుగు కాంతులనునీ ప్రేమ మాధుర్యమునుతెల్లని కలువవలేప్రత్యేకముగానుండి పరవశించెదా… (2)నీ మేలులు నీ క్రియలు ప్రకటించేమహిమ, ప్రభావములు నే పాడెదా అనుపల్లవి:మహిమ నీకే

Sharonu Vanamulo Pusina Pushpamunai Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Manasara Paadana Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026

మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతము | Manasara Paadana Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Manasara Paadana Yesayya Song Lyrics మనసార పాడనా యేసయ్యా ప్రేమగీతముముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యముతరగనిది చరగనిది విడువనిది ఎడబాయనిదిప్రేమ నా యేసు ప్రేమ – ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమమనసార పాడనా యేసయ్యా ప్రేమగీతముముదమార చాటనా నా తండ్రి మధుర వాక్యము కరములు చాపి పిలిచిన ప్రేమకౌగిట దాచి కాచిన

Manasara Paadana Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Sandhya Vela Chinninaava Song Lyrics | Latest Hosanna Ministires Songs 2026

సంధ్యవేళ చిన్ని నావ | Sandhya Vela Chinninaava Song Lyrics | Latest Hosanna Ministires Songs 2026 Sandhya Vela Chinninaava Song Lyrics పల్లవి:సంధ్యవేళ చిన్నినావా ఒంటరాయెనుచేరదీసే తోడులేక సొమ్మసిల్లెను -2నిను చూడ మనసాయే – విధి నాతోరాదాయెనను చేర దిగిరావా – నను నీతో కొనిపోవా -2యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా చరణం 1:హోరుగాలి పోరు నన్ను – కృంగదీసేనేచెప్పలేని మూగవేదన – గుండె నిండెనేనన్నెరిగినవాడవని – నా తోడై వస్తావనినన్నెన్నడు

Sandhya Vela Chinninaava Song Lyrics | Latest Hosanna Ministires Songs 2026 Read More »

Samayochitamaina Nee Krupa Lyrics | Sis. Jessi | Latest Telugu Christian Song 2026

సమయోచితమైన నీ కృపా | Samayochitamaina Nee Krupa Lyrics | Sis. Jessi | Latest Telugu Christian Song 2026 Samayochitamaina Nee Krupa Lyrics సమయోచితమైన నీ కృపాసమృద్ధియైన నీ కృపాసమీపమైన నీ కృపాసరిపోల్చలేని నీ కృపామా జీవితాలలో నిలిపావు నీ దయను తోడుగా ఉంచావువిస్తారమైనది వెలకట్టలేనిదినీ కృపయే చాలయ్యా అదియే మా వాంఛయ్య జిగటగల ఊబి నుండి రక్షించిన నీ కృపనిలకడైన నేల పైన నిలబెట్టెను నీ కృపఆకాశము కంటే ఎత్తైనదిపరముకు

Samayochitamaina Nee Krupa Lyrics | Sis. Jessi | Latest Telugu Christian Song 2026 Read More »

Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026

ఓర్చుకో ఈ శ్రమలు కొంతకాలమే | Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Orchuko Ee Sramalu Song Lyrics ఓర్చుకో ఈ శ్రమలు కొంత కాలమేకలుగును ప్రతి శ్రమకు బహుమానమే (2)ఎంతో కొంత నేర్చుకో ప్రతి శ్రమను బట్టి (2)శ్రమ నిన్ను సరి చేయును (2) శ్రమపెట్టిన కొలది విస్తరించి ప్రబలిరిఇశ్రాయేలు ప్రజలను విడిచేనా నా ప్రభువు (2)తన బాహువు చాపి రెక్కలపై నిన్ను మోసివిడిపించగలడు అసాధ్యుడు నా ప్రభువు

Orchuko Ee Sramalu Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Naa Valla Kaadayyaa Song Lyrics | Dilip Psalms | Latest Telugu Christian Songs 2026

నా వల్ల కాదయ్యా | Naa Valla Kaadayyaa Song Lyrics | Dilip Psalms | Latest Telugu Christian Songs 2026 Naa Valla Kaadayyaa Song Lyrics నా వల్ల కాదయ్యా నేనుండలేనయ్యానువు లేక క్షణమైనా నే బ్రతకలేనయ్యా “2”ఓ యేసయ్యా నా యేసయ్యా “2”నా వల్ల కాదయ్యా “2” ఒంటరినై ఉండగా.. నన్ను చేరదీసావు..నిజమైన స్నేహితుడై నాన్నాదరించావు. “2”బాధలో ఉండగా.. కన్నీరు తుడిచావుఓడిపోతుండగా నా వెన్ను తట్టావు నీ ప్రేమ పంచావు

Naa Valla Kaadayyaa Song Lyrics | Dilip Psalms | Latest Telugu Christian Songs 2026 Read More »

Yahweh Neeke Vandanam Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2026

Yahweh నీకే వందనం | Yahweh Neeke Vandanam Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2026 Yahweh Neeke Vandanam Song Lyrics ఆకాశముల కన్నా ఉన్నతమైనది -నీ ప్రేమసముద్రముల కంటే లోతయినది -నీ త్యాగం 2యావే నీకే వందనం యావే నీకే స్తోత్రము 2 You are faithful you are trueMy life belongs to uFrom my 🫀this anthem flows till the

Yahweh Neeke Vandanam Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Song 2026 Read More »

Nee Krupalo Naa Jeevitham Song Lyrics | Latest Telugu Christian Songs 2026

కృప కృప నా యేసు కృప | Nee Krupalo Naa Jeevitham Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Nee Krupalo Naa Jeevitham Song Lyrics నీ కృపలో నా జీవితం కృప కృప నా యేసు కృపకృప కృప నా తండ్రి కృప //2//నీ కృపయే నన్ను బ్రతికించిందినీ కృపయే నన్ను బలపరిచినది //2//ఏమిచ్చానయ్య నీకు ఇంత వరకూఏమివ్వగలను నీ కృప కొరకు //2////కృప కృప// 1) నీ రూపములో మలచినీ

Nee Krupalo Naa Jeevitham Song Lyrics | Latest Telugu Christian Songs 2026 Read More »

Scroll to Top