Advitheeyuda Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2026
అద్వితీయుడా అభిషిక్తుడా | Advitheeyuda Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2026 Advitheeyuda Song Lyrics అద్వితీయుడా అభిషిక్తుడాఅతిశ్రేష్ఠుడా అతిసుందరుడా -2క్రీస్తేసు రక్తముతో సమీపించెదన్సర్వాంగహోమములే అర్పించెదన్ -2అందుకో స్తుతిమాలికవిరిగిన నా హృదయముతో స్తుతిగీతిక -2హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2 ఉన్నత సింహాసనమున ఆసీనుడగువాడవుపరిశుద్ధతను బట్టి మహానీయుడవు నీవు -2మనుష్యుని పోలిక బుట్టి రిక్తునిగా మారావు – 2మరణమును పొందుటకు విధేయతను చూపావుఅందుకే స్తుతికీర్తనవిరిగిన నా హృదయముతోస్తుతిఅర్పణ -2హాల్లేల్లూయ
Advitheeyuda Song Lyrics | Pastor Praveen | Latest Telugu Christian Songs 2026 Read More »