Anthuchikkani Anavaluga Song Lyrics | MICHAEL KALYANAPU | LATEST TELUGU CHRISTMAS SONGS 2024
అంతుచిక్కని ఆనవాలుగా | Anthuchikkani Anavaluga Song Lyrics | MICHAEL KALYANAPU | LATEST TELUGU CHRISTMAS SONGS 2024 Anthuchikkani Anavaluga Song Lyrics అంతుచిక్కని ఆనవాలుగా మెరిసింది తార ఒకటిమహా సంతోషకరమైన వార్తను తాను చాటి చెప్పిందిగాప్రజలందరికీ ఆ వార్త క్రీస్తు జననపు సువార్తరారండి వేడండి యేసయ్య పుట్టాడు లోకాన్ని రక్షించగాఊరువాడ సందడి చేయ యేసయ్య పుట్టాడు జగమంతా పండుగఆశ్చర్యకరము ఆనందమయము సంతోష మహా సంబరంరారండి వేడండి యేసయ్య పుట్టాడు లోకాన్ని రక్షించగాఊరువాడ […]