Gorrepillanu ne gerrepillanu Song Lyrics | jonah Samuel | Latest Telugu Christian songs 2017
గొర్రెపిల్లను నే గెర్రెపిల్లను | Gorrepillanu ne gerrepillanu Song Lyrics | jonah Samuel | Latest Telugu Christian songs 2017 Gorrepillanu ne gerrepillanu Song Lyrics గొర్రెపిల్లను నే గెర్రెపిల్లనుతప్పిపోయిన చిన్ని గొర్రెపిల్లనుఎటు చూచిన పాపపు ఉబులేఎటు వెళ్లిన మరణపు అంచులేదిక్కుతోచక నా హృదయం (2) నా కాపరి నీకై వేచియున్నదినా యేసునికై ఎదురు చూచుచున్నది (2) తప్పిపోయిన నాకోసమేమందను విడిచే నా కాపరికొండలన్నిటా లోయలంతటావెదకి వెదకి వేదననొందెపిలచుచున్నాడు నిండు ఆశతో […]