Anudinam Stuti Song Lyrics | Latest Telugu Christian Songs 2024

🎵 Worship Mode

అనుదినం స్తుతియింతును | Anudinam Stuti Song Lyrics | Latest Telugu Christian Songs 2024

Anudinam Stuti Song Lyrics

Anudinam Stuti Song Lyrics

అనుదినం స్తుతియింతును ప్రభుని
నిత్యము ప్రేమింతును (2) ఆ…ఆ…ఆ…

బూరధ్వనితో – స్వరమండలముతో
సితారాతో – తంబురతోను (2)
నాట్యముతో
సనిప నిపమ పమగ మగస సగమ పనిపమప
నాట్యముతో – ప్రభుని స్తుతింతును (2)

అనుదినం స్తుతియింతును ప్రభుని
నిత్యము ప్రేమింతును (2) ఆ…ఆ…ఆ…

పూర్ణ ఆత్మతో – పూర్ణ హృదయముతో
పూర్ణ మనస్సుతో – పూర్ణ వివేకముతో (2)
పూర్ణ బలముతో
సనిప నిపమ పమగ మగస సగగమప గగమపని గమపని
పూర్ణ బలముతో – ప్రభుని ప్రేమింతును (2)

అనుదినం స్తుతియింతును ప్రభుని
నిత్యము ప్రేమింతును (2) ఆ…ఆ…ఆ…

నినిస పనిస గమ గగమ సగమ పని
నిస పని మప గమ గస నిస గమ పని
సని పమ గగ సని పమ గమ పని సగ
సనిప పని సగ
నిస గమ పగమ
సగమ పనిస

Youtube Video

More Songs

Arhudavu Arhudavu Song Lyrics | PranithPaul | Telugu Christian Worship Song | Praise The Lord

📖 Quick Bible Quiz

Score: 0 / 3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top