అయ్యా వందనాలు అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || Telugu Christian Worship songs

Table of Contents
Ayya Vandanalu Song lyrics In Telugu
అయ్యా వందనాలు అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే ( 2 )
మృత తుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే
నిరీక్షణలేని నా జీవితానికి ఆధారము అయిన నీకే ( 2 )
ఆగిపోవచ్చు అయ్యా జీవితము ఎన్నో దినములు
అయిన నీవిస్తావయ్య వాగ్దాన ఫలములు. (2 ) ఓహ్ ఓహ్ || అయ్యా ||
అవమానము ఎదురైన
అబ్రహాము బ్రతుకులో
ఆనందము ఇచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీవైపు చూచుటకు
నిరీక్షణను ఇచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్య జీవితము నిన్నే చూడగా
జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్య రీతిగా (2 ) ఆ ఆ ||అయ్యా ||
Youtube Video
ఈ క్రింది వీడియొ సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు . దేవుణ్ణి ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు .
English Lyrics
Ayya Vandanalu Ayya Vandanalu
Ayya Vandanalu Neeke (2)
Mrutha Thulyamaina Saaraa Garbamunu Jeevimpaajesina Neeke
Nireekshanaleni Naa Jeevithaniki Aadhaaramu Ayina Neeke
Aaagipovachu Ayya Jeevitham Enno Dinamulu
Ayina Neevistaavayya Vaagdhaana Phalamulu (2) Ooh Ooh || Ayya ||
Avamaanamu Eduraina
Abrahaamu Brathukuloo
Aanamdhamu Ichhina Neeke
Nammadhagina Devudani Neevaipu Choochutaku
nereekshananu Ichhina Neeke (2)
Koolpooledayya Jeevitham Ninne Choodaga
Jarigistavayya Kaaryamulu Aascharyareethigaa (2) Aaa Aaa || Ayya ||
Song Credits
Lyrics | Tune | Vocals : Pastor James Ezekiel
Backing Vocals : Moses Dany
Previous Posts
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching

Pingback: తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics - Ambassador Of Christ
Pingback: యేసయ్య నీ ప్రేమ | Yesayya Nee Prema Song Lyrics || Heart Touching Song - Ambassador Of Christ
Pingback: దీవించావే సమృద్ధిగా | Deevinchave Samvruddigaa Song Lyrics || Heart Touching1 || - Ambassador Of Christ
Pingback: వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching - Ambassador Of Christ
Pingback: నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: ఇన్ని నాలు నీవు తప్పి పోయి | Inni Naallu Neevu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: దేవాది దేవా | Dhevathi Deva Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: చరిత్రలు చెరిపే ప్రార్ధన | Charitralu Cheripe Prardhana Song Lyrics || Heart Touching1 || Ontari Prardhana Song Lyrics - Ambassador Of Christ
Pingback: నిన్ను పోలి ఎవరున్నారయ్య | Ninnu Poli Evarunnaarayya Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: Vithanam Virugakapothe Song Lyrics || Dr. Asher Andrew || John Pradeep || The Life Temple - Ambassador Of Christ
Pingback: Sada Kaalamu Neethono Nenu Song Lyrics | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ