జీవ నావ | Jeeva Naava Song Lyrics | Pranam Kamlakhar | Joshua Shaik | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Jeeva Naava Song Lyrics Telugu
రావా యేసుదేవా – నీవే నా వరముగ
దారే చూప రావా – నడిపించే దేవా రావా
ఈ కడలిలో నలిగిన నా హృదయముతో నిను కొలుతును నా ప్రభువా
రావా తోడు రావా – నీవే జీవ నావ
పొంగేటి ప్రేమై రావా – నాతో ఉండిపోవా
ఏలో ఏలో – అంటు సాగే – నాదు నావ
మబ్బే కమ్మీ – గాలే రేగే – నీవు లేక
ఆశే నీవు – నాదు ప్రభువ – ఆదుకోవా
దూరమైన – వెల్లువైన – నాతో రావా
కడలిలోన – కరుణ చూపే – దీపం కావా
ఏ బంధమో – అనుబంధమో – బ్రతుకంత నీదేగా
కరుణించ రావయ్యా
కొండా కోన – నింగీ నేల – చాలనంత
పొంగీపోయే – ప్రేమే నీది – సంద్రమంత
చూసే నీవు – నాదు బ్రతుకు – భారమంతా
ఆదరించే – అమ్మ వంటి – దైవమే నీవు
దయను చూపే – దరికి చేర్చే – నేస్తమే నీవు
ఏ రాగమో – అనురాగమో – కడదాకా నీవేగా
కృప చూప రావయ్యా
Yotube Video
Jeeva Naava Song Lyrics English
Raava Yesu Deva – Neeve Naa Varamuga
Dhaare Choopa Raava – Nadipinche Deva Raava
Ee Kadalilo Naligina Naa Hrudayamutho Ninu Koluthunu Naa Prabhuvaa
Raava Thodu Raava – Neeve Jeeva Naava
Pongeti Premai Raava – Naatho Undipova
Yelo Yelo – Antu Saage – Naadhu Naava
Mabbe Kammi – Gaale Rege – Neevu Leka
Aase Neevu – Naadhu Prabhuva – Aadhukova
Dhooramaina – Velluvaina – Naatho Raava
Kadalilona – Karuna Choope Dheepam Kaava
Ye Bandhamo – Anubandhamo – Brathukantha Needhegaa – Karunincha Raavayya
Konda Kona – Ningi Nela – Chaalanantha
Pongipoye – Preme Needhi – Sandramantha
Choose Neevu – Naadhu Brathuku – Bhaaramanthaa
Aadharinche- Amma Vanti – Daivame Neevu
Dayanu Choope – Dariki Cherche – Nesthame Neevu
Ye Raagamo – Anuraagamo – Kada Daaka Neevega – Krupa Choopa Ravayya