నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా | Stuthiyincheda Sarvonnatha Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Stuthiyincheda Sarvonnatha Song Lyrics
నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడా
నాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడా
ప్రేమ పూర్ణుడ – నా దేవ
పావనాత్ముడ – యేసయ్య
స్తుతికి పాత్రుడ – నా దేవ
నా నిరీక్షణ – నీవేగ
స్తుతియించెద – సర్వోన్నతా –
పూజించెద – ప్రభువా యేసయా
బలమైన నీ నామం
నీదు ప్రేమ నిండే నాలో – నీవే చెరగని ప్రపంచం
నాలో నీవు నీలో నేను – నీవే తరగని వరం
వెలిగించవా – నడిపించవా
నీ మాటతో ఇల
వశియించవా – నిజదేవుడా
ఆధారమై ఇల
యేసు నీవే నాలో స్వాస్థ్యం – నీతో నిరతము ప్రయాణం
నీతో స్నేహం – నింపే ధైర్యం – నీవే పరముకు పథం
చిరకాలము – నను కాచిన
నా మంచి కాపరి
కనుపాపగా – కాపాడిన
నీవేగ నా గురి
స్తుతియించెద – సర్వోన్నతా –
పూజించెద – ప్రభువా యేసయా
బలమైన నీ నామం
Youtube Video
More Songs
Mahima Yesayya Song Lyrics | Kenny Salvadi | Latest Christian song 2024