తరతరాల చీకటి చీల్చుకొని | MahaRaaju Thara Tharaala Cheekatini Song Lyrics | Latest New Christmas Song 2024-25 | Pas.David Varma
Table of Contents
MahaRaaju Thara Tharaala Cheekatini Song Lyrics
పల్లవి:-
తరతరాల చీకటి చీల్చుకొని
చిరువేకువకు జాడను చూప
పరమునే విడచి ఈ పుడమీపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు
సంభరమే సంతోషమే సంభారమే
పాపపు కాడిని మోసేటి జనులను చూడగా
ఆ మహా రాజే నీకోసం మాములు మనిషిగా మారేగా
నీ పాప భారము మోసే గొర్రెపిల్లగా
తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా
పరమునే విడచి ఈ పుడమీపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు
తండ్రికి దూరంగా ఉన్న ప్రజలను చూడగా
కుమారుని స్థానంని వీడి నీకై వచ్చెగా
కోల్పోయిన స్వాస్థ్యము తిరిగి మనకి ఇవ్వగా
దూరమైన తండ్రితో నిన్ను ఏకం చేయును
పరమునే విడచి ఈ పుడమీపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు
తరతరాల చీకటి చీల్చుకొని
చిరువేకువకు జాడను చూప
పరమునే విడచి ఈ పుడమీపై
అడుగు పెట్టినాడు జన పాలకుడు
సంభరమే సంతోషమే సంభారమే
Pingback: Yelo Yelo Sambaralu 5 Song Lyrics | JoshuaShaik | Pranam Kamlakhar | Latest Telugu Christmas Song 2022 - Ambassador Of Christ
Pingback: Chukka Puttindhi Song Lyrics - Christmas Folk Song | Latest New Telugu Christmas Song 2018 - Ambassador Of Christ