నా యేసుని వెంబడింతును | Na Yesuni Vembadinthunu Song Lyrics || Latest Telugu Christian Songs 2023 || Sumanth Gudivada
Table of Contents
Na Yesuni Vembadinthunu Song Lyrics In Telugu
ఏమున్నా లేకున్నను
నా యేసుని వెంబడింతును
శ్రమైనను శోధనైనా
నా యేసుని వెంబడింతును (2)
కాలువరి లో ప్రేమకు నే దాసుడను
ప్రభు త్యాగం మరువక నే సాగేదను (2)
లేమి లో యోబు ల నిన్ను విడువక
కలతోలో రుతు ల నిన్ను మరువక (2)
ప్రార్ధనతో గెలిచినా హన్నా రీతిగా
నిరతము కొనియాడిన దావీదు పాటగా
ఇలా బ్రతికెద నీ సేవకై సజీవ సాక్షిగా.
|| ఏమున్నా ||
కన్నీటి రాత్రులలో నిన్ను వేడగా
సంతోష ఉదయములు నేను పొందగా (2)
నీ సన్నిధి కాంతిలో నా స్థితి మారగా
నీ మహిమను చాటుచు స్తుతి నే పాడగా
ఇక ఎన్నడూ నను వీడని కృప చాలదా??
|| ఏమున్నా ||
Na Yesuni Vembadinthunu Song Lyrics In English
Emunna lekunnanu
Naa yesuni vembadinthunu
Shrama aina shodanaina
Naa yesuni vembadinthunu (2)
Caluvary Lo premaku Ne daasudanu
Prabhu tyagam maruvaka Ne saagedhanu (2)
Lemi Lo Yobu La ninnu viduvaka
Kalatholo Ruthu La ninnu maruvaka (2)
Prardhanatho gelichina Hannah reethiga
Nirathamu koniyadina Davidu Paataga
Ela Brathikedha Nee sevakai sajeeva sakshiga.
|| Emunna ||
Kanniti rathrulalo ninnu Vedaga
Santhosha udayamulu Nenu pondaga (2)
Nee sannidhi kaanthilo Naa sthithi Maaraga
Nee mahimanu chatuchu stuthi Ne paadaga
Eka ennadu nanu veedani nee krupa chaaladha??
|| Emunna ||
Youtube Video
Song Credits
Lyrics,Tune & Vocals : Sumanth Gudivada
Mix and Master : PS. Prem Joseph
Woodwinds: Finny David @finnydavidt
Guitars: Jacin John Wesley
Poster Design : John Moses
Backing Vocals : Suvarna, Roseline, Amulya.
D.O.P : Vasanth Gangadharan @aremacstudio2293
Edit & Colour : Shalom Raj
Additional Edit : John Moses
Produced by Bindu Amartaluri.
More Songs
మార్గము తెరిచే అద్భుతకారుడా | Margamu teriche adbuthakaruda Song Lyrics || Heart Touching1
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching
Pingback: క్రైస్తవా ….ఓ క్రైస్తవా | Kraisthava Song Lyrics || Heart touching1 || Noel Sean - Ambassador Of Christ