Thappipoyina Gorrenu Nenu Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2025

తప్పిపోయిన గొర్రెను నేను | Thappipoyina Gorrenu Nenu Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2025

Thappipoyina Gorrenu Nenu Song Lyrics

Thappipoyina Gorrenu Nenu Song Lyrics

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}

నిన్ను చేరే మార్గములో నేనుండగా
ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది {2}
నా దారిలో వెలుగువై
నా చెంతకు నీవు చేరువై
నా దరికి నీవు రావా నా యేసయ్య {2}

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}

అందరు ఉన్నను ఒంటరినైతిని
చెంతనేవున్నను నీకు దూరముగుంటిని {2}
నీతోనే నేను ఉండాలని
నీతోనే నేను నడవాలని
ఆశతో ఉన్నాను యేసయ్య {2}

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}

Youtube Video

More Songs

Naa Balamu Neeve Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top