Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song Lyrics | Worship Conference-22 | Latest Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul

Table of Contents
Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song
యేసయ్య నా యేసయ్య
నా శ్వాసయే నీవేనయ్యా
నా సర్వము నీవేనయ్యా (2)
పర్వతములు తొలగిపోయిన
మెట్టలు తత్తరిల్లిన
మారనిది నీ ప్రేమయే
ఓహోహోహో… (2)
తరగనిది నీ కనికరమే…
యేసయ్య నా యేసయ్య
నా శ్వాసయే నీవేనయ్యా
నా సర్వము నీవేనయ్యా (2)
తుఫానులు ఎగసిపోయిన
సమస్యలు చుట్టుముట్టిన
నీవే నా తోడై యుందువు
ఓహోహోహో (2)
నా చుట్టూ నెమ్మది ఇత్తువు…..
యేసయ్య నా యేసయ్య
నా శ్వాసయే నీవేనయ్యా
నా సర్వము నీవేనయ్యా (2)
Youtube Video

More Songs
యేసయ్య నా యేసయ్య
నా శ్వాసయే నీవేనయ్యా
నా సర్వము నీవేనయ్యా (2)
