Anadhaga Cheyani Prardhana Song Lyrics | Kannulethi Chucheda Song | Finny Abraham | Latest Telugu Christian songs 2025

కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద | Anadhaga Cheyani Prardhana Song Lyrics | Finny Abraham | Latest Telugu Christian songs 2025

Anadhaga Cheyani Prardhana Song Lyrics

Anadhaga Cheyani Prardhana Song Lyrics

కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద 
కూర్చుండి కోరేదా కృపాసనమును చెరెదా 
కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద 
కూర్చుండి కోరేదా కృపాసనమును చెరెదా 

ప్రార్థనా ప్రార్థనా తండ్రికే ప్రార్థనా 
అనాథగా నను చేయనిది ఆపదలో ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా యేసయ్యాకే ప్రార్థనా 
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థనా

ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా
కన్నులెత్తీ చూచేదా కరములెత్తి వేడేద 
కూర్చుండి కోరేదా కృపాసనమును చెరెదా 

ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థనా
 ఓర్పులేని సమయంలో ఓడిపోదే ప్రార్ధనా (2)
ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థనా(2)
ఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థనా(2)

ప్రార్థనా ప్రార్థనా తండ్రికే ప్రార్థనా 
అనాథగా నను చేయనిది ఆపదలో ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా యేసయ్యాకే ప్రార్థనా
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థనా

ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా(2)
||కన్నులెత్తీ ||

వంచినా మోకముతో వేదనతో ప్రార్థనా
వేధించిన విషయములో వాడిపోదే ప్రార్థనా(2)
వెక్కించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధనా (2)
వెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధనా (2)

ప్రార్థనా ప్రార్థనా తండ్రికే ప్రార్థనా 
అనాథగా నను చేయనిది ఆపదలో ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా యేసయ్యాకే ప్రార్థనా 
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థనా

ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా
ప్రార్థనా ప్రార్థనా ఆత్మలో ప్రార్ధనా 
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్థనా(2) 
 ||కన్నులెత్తీ ||

Youtube Video

More Songs

gaayamulu maanpe prardhana song lyrics | Ps Finny Abraham || 2024 Latest Telugu Christian Prayer Song

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top