Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025

నీతోనేనుండేలా అన్నివేళలా | Nithonenundelaa Song Lyrics | Ashakiran Pallikonda | Latest christian song 2025

Nithonenundelaa Song Lyrics

Nithonenundelaa Song Lyrics

నీతోనేనుండేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచెయుమా
ప్రతీ క్షణం నీవ్ శరణం
నీరతం మధురం నీవరం

చరణం 1:
తండ్రి దీవెన కొరకు – యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు – నీకేమీ నేను ఇవ్వగలను!!

యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా
నా బలహీనతలు
వరదవలే వచ్చె – శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను
క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
నిరతం – మధురం – నీ వరం

చరణం 2:
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే – నీ ప్రజలు

యుద్ధము యెహోవాదే
అని పలికి – నిలిచెను దావీదు
జీవముగల నీ నామం
చులకన చేసేను
ఆ ఆజానుభావుడే
రోషముగల దేవుడై
దావీదు చేతికి – గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని – ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా
యుద్ధము నాదే
నిరంతం – మధురం – నీ వరం

Youtube Video

More Songs

Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top