Pindamunai Nenu Song Lyrics | Latest Telugu Christian song 2025 | Bro Surya Teja

Table of Contents
Pindamunai Nenu Song Lyrics
పల్లవి:
పిండమునై నేను నా తల్లి గర్భమున ఉండగనే
నన్ను పిలిచిన నా దేవా!
పాపములోనుండి నన్ను రక్షించి
తండ్రివై నన్ను నడిపిన నా నాథా!
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా! (2)
నా ఆధారము నీవే, నా సర్వస్వము నీవే
నా ప్రాణమూ నీవే, నా సహాయము నీవే!
చరణం:
నడకను నాకు నేర్పిన
నా పరమ తండ్రివి నీవే దేవా!
జీవితమే బహుమానంగా
నాకు ఇచ్చిన నా జీవధాత
కంటి పాపల కాయు నా దేవా
చేయి విడువక నడిపిన నా ప్రభువా! (2)
నా ఆధారము నీవే, నా సర్వస్వము నీవే
నా ప్రాణమూ నీవే, నా సహాయము నీవే!
బ్రిడ్జ్:
కునుకడు , నిదురించడు
మరువడు, విడనాడడు
చేయి పట్టి నడిపించు
శిఖరముపైన నిలుపును
నా ఆధారము నీవే, నా సర్వము నీవే
నా ప్రాణమూ నీవే, నా సహాయము నీవే!
Youtube Video

pallavi :
Pindamunai nenu naa thalli gharbamunaa undagane
nannu pilichina na deva.
Papamulo nundi nannu rakshinchi,
thandrivai nannu nadipina na nadhaa.
Kanti papala kayu naa deva,
cheyi viduvaka nadipina na prabhuva (2)
Naa aadharam nive, na sarvasvam nive,
Na pranam nivee na sahayam nivee
charanam:
Nadakanu naku nerpina,
na parama thandrivi nive devaa,
Jeevithame bahumanamu ga,
naku echina na Jeeva dhatha
Kanti papala kayu naa deva,
cheyi viduvaka nadipina na prabhuva (2)
Naa aadharam nive, na sarvasvam nive,
Na pranam nivee na sahayam nivee
Bridge:
Kunukadu nidurinchadu,
maruvadu vidanadadu,
cheyi patti nadupunu,
sikaramupaina nilupunu
Naa aadharam nive, na sarvam nive,
Na pranam nivee na sahayam nivee.
More Songs
Yesuni Bhajana Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Surya Teja
