నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య | Nee Chithame Jaragali Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Pr. Ravinder Vottepu
Table of Contents
Nee Chithame Jaragali Song Lyrics
ప:
నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య
నీ రాజ్యమే రావాలి నాలో మేసయ్య -2
అ:ప: ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా
మార్గము చూపుము నీవలే నడిచెదా -2
||నీ చిత్తమే||
1) నా జీవము నా ప్రాణము
నీలోనే దాచవయ్య
నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము
నీలోనే దాచవయ్య
నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపూము
నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా -2
||నీ చిత్తమే||
2)నా జీవిత ప్రణాళిక
నీ ప్రేమ సంకల్పమే
నాకోసము సిద్ధపరచిన
నీ కార్యములు చేయుము
నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే యేసయ్య
నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్య
||నీ చిత్తమే||
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.