ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitham Song Lyrics | Latest Hosanna ministries Songs 2026
Table of Contents
Idigo Naa Jeevitham Song Lyrics
పల్లవి:
ఇదిగో నా జీవితం దేవా నికంకితం
బ్రతుకైనా చావైన నీకోసమే
నాకున్నది నివోకడవే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘణపరుతును నా జీవితాంతము
యేసయ్య యేసయ్య యేసయ్య
నా యేసయ్య యేసయ్య యేసయ్య
1) నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనేరుగక
శిధిలమైన శిలనై నేనుండగా
నన్ను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి
యేన్నాళ్లుగా నాకై వేచిఉన్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి
(ఇదిగో నా జీవితం)
2) దివ్యమైన స్నేహం నా మదిలోని
కావ్యం పరిమళించు పద్మం నీవేనయ్యా
ఊహల రెక్కలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానము నిచ్చితివి
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ రుణము నే తీర్చేదను
(ఇదిగో నా జీవితం)
3) స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధత లో మహనీయుడ
స్వర మండలము సితారతో నిన్ను కీర్తింతును
సద్గుణములకు నిలయం నీవే సర్వాది పతులకు సారధి నీవే
దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహా దేవుడవు
(ఇదిగో నా జీవితం)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Idhigo na jeevitham deva niku ankitham. My favourite song in 2026.🙏🏻👌🏻♥️🥰
Preparing for exam 😊
praise the LORD amma
All the Best
My favourite song preparing for quiz
Pingback: Israyelu Raja Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Ps Freddy Paul - Ambassador Of Christ
Pingback: Naa Hrudayamaa Song Lyrics | Pastor Ramesh anna | Hosanna Good Friday New Song 2026 - Ambassador Of Christ