కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్న | Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Kannille Raaluthunna Songs Lyrics
పల్లవి:-
కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్న
యేసయ్య తోడువుoటె కలికాలం ఉండదన్న
కష్టాలే ఎన్నివున్న ఎంతోకాలం ఉండవన్న
యేసయ్య వెంటవుంటే ఏ బెంగ ఉండదన్న (2)
ఆటంకాలెన్నివున్న ఆపదలే తరుముతున్న
నా వెంట యేసు ఉంటే ఏ కీడు చేరదన్న
నా యేసయ్య చాలు… నా యేసయ్యే మేలు (2)
అవమానాలెన్నివున్న అపనిందలే ఎన్ని మోపినా
నా తోడు యేసువుంటే నాఖ్యాతి తరగదన్న
నా యేసయ్యతో…
(కన్నీళ్లే)
ఆటుపోటులు ఎన్నివున్న అనుకున్నది జరుగకపోయిన
యేసయ్య నీడలోవుంటే ఏలోటు ఉండదన్న
ఓ… ఓ… ఓ… ఓ…
అపజయమే అడ్డువచ్చినా ఆస్తిపాస్తులే హరించిపోయిన
యేసయ్య తలుచుకుంటే సమస్తము సాధ్యమన్న
(కన్నీళ్లే)
Pallavi:-
Kannille ralutunna kalakaalam undavanna
Yesayya thodunte kalikaalam undadhanna
Kashtale Enniunna enthokalam undavanna
Yesayya ventaunte eh benga undadhanna (2)
Atamkaleniunna apadale tarumuthuna
Na venta yesu unte eh keedu cheradanna
Na yesayya chalu…na yesayye melu (2)
Avamanaalenni unna apanindhale Enni mopina
Na thodu yesu unte nakhyathi tarugadanna
Naa yesayyatho….
( Kannile )
Aatupotulu enni unna anukunnadhi jarugakapoina
Yesayya needalo unte eh lotu undadhanna
Oh…Oh…Oh…Oh…
Apajayame adduvachina asthipastulu harinchipoina
Yesayya taluchukunte samasthamu sadhyamanna
( Kannile )
Youtube Video
More Songs
Evaremanukuntunna Song Lyrics | Saahus Prince | New Video Song 2025 | Calvary Temple
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.