నీ చేత కలుగనిదేముంది నాయేసయ్యా | Sarichesukondhunaya Song Lyrics | Latest Telugu Christian Song 2026
Table of Contents
Sarichesukondhunaya Song Lyrics
నీ చేత కలుగనిదేముంది నాయేసయ్యా.
నీకై బ్రతుకనిదేముంది
నీ చేతి పనియైన – ఈ జీవితం
నీకు చేదాయేనా – నా జీవితం
సరిచేసుకొందునయ్యా… అవకాశము ఇమ్మయ్యా
విసిగించక నేను – ఇక లొంగి పోదునయ్యా
ఈ లోకమాయలో – నిలిచిపోయి నానయ్యా …
నాలోని ఆశలతో – అలసిపోయి నానయ్యా…
నీకు దూరమైతినయ్యా – అంతాకోల్పోతినయ్యా..
ఈ స్థితిలో ఉన్నానంటే – ఎంత ప్రేమ నీదయ్యా….
నా యవ్వన బలమంత- అందకారమాయే …
అర్థమే లేని బ్రతుకై – వ్యర్థమై పోయెనయ్యా …
నిన్ను మరచిపోతినీ – గోరపాపినైతినీ
ఇంకా బ్రతికున్నానంటే నీకోసమేనని
ఓకవేళ నేను బ్రతికిన నా యేసు కోసమే…
నా చివరి శ్వాసవరకు – పోరాడుచుందును…
అనుకూలము లేకున్న – అవమానములెన్నైనా
ఆప్తులంతా పోయిన – నా సిలువ వీడను
Youtube Video
More Songs
Maargamulanu Srujinchuvaadu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2025
Join our whatsapp chanel to participate in telugu bible quiz and win spiritual gifts