నా ఆశ్రయమా-నానిత్య దైవమా | Naa Aashrayama Song Lyrics | Ps.Enosh Kumar | Telugu Christian Worship Song 2026
Table of Contents
Naa Aashrayama Song Lyrics
నా ఆశ్రయమా-నానిత్య దైవమా..
నీ తోడు నీడలోనే సాగేద నేసయ్య
కాలాలు మారిన కలతలేదురైనా….
నిత్యము నీ సన్నిధిలో ప్రకాశించెదను..
కాలాలు మారిన కలతలేదురైనా..
నీ దయలో సాగెదను- నీ ధైర్యమే ఊపిరిగా..
నా ఆశ్రయమా-యేసయ్యా
నీ కృపలో నన్ను నిలిపావు – నీ ప్రతినిధిగా చేసావు
భయములో అభయము నిచ్చి-ఆశీర్వదించావు (2)
నీ కృపలేనిదే నే బ్రతుక లేను
నీ కృప నాకు – చాలుయేసయ్య. (చాలునయ)
(కాలాలు)
నా ఆశకు నీవు దీపమై – నిలిచావు నా తోడుగా
నీ ప్రేమే నాకు బలమై-నన్ను నడిపెను నీ దారిలో. (2)
నీ కృపలేనిదే నే బ్రతుక లేను
నీ కృప నాకు – చాలుయేసయ్య. (చాలునయ)
(కాలాలు)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.