Anni Velalandu Song lyrics || New Year Song 2024|| Dr John Wesly & Mrs Blessie Wesly || Christ Worship Center

అన్ని వేళలందు మమ్ము కాపాడు || Anni Velalandu Song lyrics || New Year Song 2024|| Dr John Wesly & Mrs Blessie Wesly || Christ Worship Center

Anni Velalandu Song lyrics

Anni Velalandu Song lyrics Telugu

అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
నిన్ను స్తుతించకుండ ఉండగలమా
అన్ని నామముల కన్న పై నామము
నిన్ను కీర్తించకుండ ఉండగలమా

నిన్నే నిన్నే సన్నుతించేదం – సర్వజ్ఞ్యుడవు నీవే అని
నిన్నే నిన్నే ఆరదించేధం సర్వాధికారం నేదేనని

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే

మా మంటి ఘటములలో నీ మహిమను నింపి
నీ రూపులో మమ్ము స్థాపించినావయ్యా (2)
సంగీత నాదం ఆత్మీయ గానం –
మా హృదులో నింపి నడిపించినావు (2)
|| ఆరాధన ||

మా ప్రతి అవసరము – నీ మహిమలో తీర్చి
నీ ముఖ దర్శనము – మాకొసగితివి (2)
ఆత్మభిషేకం ఆశ్చర్య ప్రేమ –
నిండుగ నొసగి బలపరచినావు (2)
|| ఆరధన ||
|| అన్ని వేళలందు ||

Song Credits

Lyrics & Tune : Dr John Wesly
vocals : Dr John Wesly & Mrs Blessie Wesly

More Songs

Viswanadhuda Song Lyrics || Prema Poornudaa Snehaseeluda Song Lyrics || hosannaministries 2024 New Year Song || Telugu Christian Songs

1 thought on “Anni Velalandu Song lyrics || New Year Song 2024|| Dr John Wesly & Mrs Blessie Wesly || Christ Worship Center”

  1. Pingback: Sundaramaina Dehalenno Song Lyrics | Dr John Wesly | Latest Telugu Christian Songs - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top