Raajula Rajaina Song Lyrics (రాజుల రాజైన) is a Telugu Christmas worship song by Ivanshika and Daniel Muchumarri, presented by Wellspring Worship and released in November 2026. It is a joyful celebration of the birth of Jesus, the King of Kings, whose arrival brings hope and light to the world.
Raajula Rajaina Song Lyrics in Telugu
Chorus
రాజుల రాజైనా ప్రభువు క్రీస్తు యేసు
మన పాపము తీసివేయా ధరణి కరుదెంచెను ||2||
స్తుతి మహిమ ఘనత ప్రభుకే మనము చెల్లించెదం
స్తోత్రార్పణ స్తుతులతో ప్రభుని ఘనపరచెదం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||4||
Verse1
చీకటిని తొలగింప క్రీస్తు యేసు
దేవుని వెలుగై ఈ భువికొచ్చెను ||2||
కృంగిన బ్రతుకులను ఓదార్చుటకు
తన మహిమనే విడనాడెను
దైవ ప్రేమను మనము అనుభవింప
ప్రేమయయ్ ఇల వెలిసెను
మనకు జీవాన్ని ప్రసాదించుటకు
తన జీవాన్నే మన కొరకై అర్పించెను
స్తుతి మహిమ ఘనత ప్రభుకే మనము చెల్లించెదం
స్తోత్రార్పణ స్తుతులతో ప్రభుని ఘనపరచెదం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||4||
Verse2
పాపులను రక్షింప క్రీస్తు యేసు
పరలోకాన్నే విడచి ధరకరుదెంచెను ||2||
నశియించు ఆత్మలను విడిపించుటకు
విమోచకుడై భువికొచ్చెను
మన పాప శిక్షను అనుభవింప
దీనునిగా జన్మించెను
తన నీతి వస్త్రమును మనకందించి
తన రాజ్యాన్నే స్వాస్థ్యముగ మనకిచ్చెను
స్తుతి మహిమ ఘనత ప్రభుకే మనము చెల్లించెదం
స్తోత్రార్పణ స్తుతులతో ప్రభుని ఘనపరచెదం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||4||
Final
రాజుల రాజైనా ప్రభువు క్రీస్తు యేసు
మన పాపము తీసివేయా ధరణి కరుదెంచెను ||2||
స్తుతి మహిమ ఘనత ప్రభుకే మనము చెల్లించెదం
స్తోత్రార్పణ స్తుతులతో ప్రభుని ఘనపరచెదం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||4||
Raajula Rajaina Song Lyrics in English
Chorus
Raajula Raajaina Prabhuvu Kreesthu Yesu
Mana paapamu theesiveyaa dharani karudhenchenu ||2||
Sthuthi mahima ghanatha Prabhuke manamu chellinchedham
Sthothraarpana sthuthulatho Prabhuni ghanaparachedham ||2||
Hallelujah Hallelujah Hallelujah ||4||
Verse 1
Cheekatini tholagimpa Kreesthu Yesu
Devuni velugai ee bhuvikochenu ||2||
Krungina brathukulanu odhaarchutaku
Thana mahimane vidanaadenu
Daiva premnu manamu anubhavinpa
Premayai ila velisenu
Manaku jeevanni prasaadinchutaku
Thana jeevanne mana korakai arpinchenu
Sthuthi mahima ghanatha Prabhuke manamu chellinchedham
Sthothraarpana sthuthulatho Prabhuni ghanaparachedham ||2||
Hallelujah Hallelujah Hallelujah ||4||
Verse 2
Paapulanu rakshimpa Kreesthu Yesu
Paralokaanne vidachi dharakarudhenchenu ||2||
Nashiyinchu aathmalanu vidipinchutaku
Vimochakudai bhuvikochenu
Mana paapa shikshanu anubhavinpa
Dheenunigaa janminchenu
Thana neethi vasthramunu manakandhinchi
Thana raajyanne swaasthyamugaa manakichenu
Sthuthi mahima ghanatha Prabhuke manamu chellinchedham
Sthothraarpana sthuthulatho Prabhuni ghanaparachedham ||2||
Hallelujah Hallelujah Hallelujah ||4||
Final
Raajula Raajaina Prabhuvu Kreesthu Yesu
Mana paapamu theesiveyaa dharani karudhenchenu ||2||
Sthuthi mahima ghanatha Prabhuke manamu chellinchedham
Sthothraarpana sthuthulatho Prabhuni ghanaparachedham ||2||
Hallelujah Hallelujah Hallelujah ||4||
Raajula Rajaina Video
Official video by Wellspring Worship. All rights belong to the song’s owners.
Song Credits
- Vocals: Ivanshika & Daniel Muchumarri
- Lyrics & Tune: Daniel Muchumarri
- Music: Sudhakar Rella
- Mix & Master: David Selvam
- Live Percussion: Michel Pavan Gogi & Prabhakar Rella
- Presented by: Wellspring Worship
- Released: November 2026
Related Songs
- Vakyame Sareera Dhaariyai – Akshaya Praveen
- Yesayya Nee Jananame – Prabhu Pammi
- Raajula Raaraaju Janminchinado
- Bethlehemulo Puttadu – Dhanya Tryphosa
Raajula Rajaina Song Lyrics Raajula Rajaina Song Lyrics