Chedariponi Nee Prema Song Lyrics | Dr John Wesly | Blessie Wesly | Latest Telugu Christmas Songs 2025
చెదరిపోని నీ ప్రేమే నా ఆధారం | Chedariponi Nee Prema Song Lyrics | Dr John Wesly | Blessie Wesly | Latest Telugu Christmas Songs 2025 Chedariponi Nee Prema Song Lyrics చెదరిపోని నీ ప్రేమే నా ఆధారంఅంతులేని నీ కృపయే నా ఆదరణనా బంధువై నా గమ్యమై – నడిపావు ప్రతి బాటలోబలియాగమై ఆ సిలువలో – తుడిచావు నా పాపము ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనఆరాధన