Aaradhana Chethunu Anni Velala Song Lyrics | Telugu Worship Song 2025 | Worship in Spirit And Truth
ఆరాధన చేతును అన్ని వేళలా | Aaradhana Chethunu Anni Velala Song Lyrics | Telugu Worship Song 2025 | Worship in Spirit And Truth Aaradhana Chethunu Anni Velala Song Lyrics ఆరాధన చేతును అన్ని వేళలాఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)నా ప్రాణ ప్రియుడు యేసయ్యకునన్ను కన్న తండ్రి నా యేసుకు (2)స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధనహల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)