Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries
నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో | Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Mahima Ministries Nee Krupe Yesayya Nenundutaku Song Lyrics నీ కృపయే యేసయ్యా నే ఉండుటకునీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు (2)నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో (2)నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా( నీ కృపయే ) గడచిన కాలమంతా నన్ను నీవు చూచావునా కన్నీరునంత నాట్యముగా మార్చావు […]