Latest Hits

Stay updated with the latest hits telugu Christian songs, trending gospel music, and new worship releases. This category features recently released Telugu Christian songs, viral worship tracks, and new ministry content to keep your playlist fresh and spiritually uplifting.

Christian songs, new gospel songs, trending worship songs, Telugu Christian hits

Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026

కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్న | Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Kannille Raaluthunna Songs Lyrics పల్లవి:-కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్నయేసయ్య తోడువుoటె కలికాలం ఉండదన్నకష్టాలే ఎన్నివున్న ఎంతోకాలం ఉండవన్నయేసయ్య వెంటవుంటే ఏ బెంగ ఉండదన్న (2)ఆటంకాలెన్నివున్న ఆపదలే తరుముతున్ననా వెంట యేసు ఉంటే ఏ కీడు చేరదన్ననా యేసయ్య చాలు… నా యేసయ్యే మేలు (2)అవమానాలెన్నివున్న అపనిందలే ఎన్ని మోపినానా తోడు […]

Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Read More »

Adharam Neeve Yeshua Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Dr. A Usha Rani

Adharam Neeve Yeshua Song Lyrics | Featuring Paul Moses & Asha Ashirwadh | Dr. A Usha Rani | Latest Telugu Christian Songs 2026 Adharam Neeve Yeshua Song Lyrics ఆధారం నీవే యేషువాఆశ్రయము నీవే నా దేవా (2) ఏమైనా చేస్తావని నాకోసంకడవరకు నడిపిస్తావని విశ్వాసం (2) యేషువా నడిపించే నా దేవాయేషువా నా కొరకై నువ్వు రావా (2) నీ కొరకై వేచానయ్యనీ చిత్తముకై నిలిచానయ్య(2)

Adharam Neeve Yeshua Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Dr. A Usha Rani Read More »

Yudhula Raja Song Lyrics | Benny Joshua Official Telugu Song 2026

యూదుల రాజా | Yudhula Raja Song Lyrics | Benny Joshua Official Telugu Song 2026 Yudhula Raja Song Lyrics యుధుల రాజ శరోను రోజానీ నామము గొప్పదిసరిపోల్చ లేని దైవము నీవునీ నామము ఉన్నతం కోరస్పాడెదన్ నా యేసుకైనే జీవించు చివరి శ్వాస వరకుచాటేదన్ నీ సత్యమునునే బ్రతుకు దియనముల్ ముగిసే వరకు సైన్యముల అధిపతిబలమైన నామముపాడెదన్ పరిశుద్ధూనిఅగ్ని గుండము కాల్చలేదుయేసు నాకుండగా నీ ప్రసన్నతతో నన్ను నడిపినీ మార్గము చూపుమునీ

Yudhula Raja Song Lyrics | Benny Joshua Official Telugu Song 2026 Read More »

Abrahamu Nammina Devuda Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.RAMESH Anna

అబ్రహాము నమ్మిన దేవుడా | Abrahamu Nammina Devuda Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.RAMESH Anna Abrahamu Nammina Devuda Song Lyrics  అబ్రహాము నమ్మిన దేవుడానా పితరుల ఆరాధ్య దైవమాఇశ్రాయేలు కాపరి – బహుగొప్ప నేర్పరినీకు సాటియెవరు యేసయ్యాసహాయకుడా నిత్యస్తోత్రార్హుడాప్రభాకరుడా బహు బలవంతుడాసత్యవంతుడా మహా పరిశుద్ధుడాఆరాధనకు యోగ్యుడా నీలి మేఘమును నీడగా మార్చిఅగ్ని స్థంభమును కాంతిగా నిలిపిసైన్యములకు నీవే సారధిగా నిలిచినింగినంటిన గోడలు కుప్పగా కూల్చినమా పక్షమైయున్న- మహారాజువు

Abrahamu Nammina Devuda Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.RAMESH Anna Read More »

Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL

కరుణ కటాక్షము గల యేసయ్యా | Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL Karuna Kataksham Song Lyrics కరుణ కటాక్షము గల యేసయ్యానను విస్తరింపజేయు మహనీయ (2)దివ్య సుందరమ – దయకు నిలయమదివిలో కాంతితేజమాపరిమళ నామమ – ప్రేమకు నిలయమపరిశుద్ధ స్తుతి గానమా (2) (కరుణ) ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావుఆదరించి ప్రేమించి కటాక్షించినావు (2)నీ రెక్కల నీడే సురక్షితంనీ పాద సన్నిధె క్షేమము (2)కృపవెంబడి కృపను

Karuna Kataksham Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Pas.FREDDY PAUL Read More »

O Siluva Song Lyrics | Latest Worship Song 2026 | Michael Paul

ఓ సిలువ… నీవు చేసినది | O Siluva Song Lyrics | Lent Season Worship 2026 | The Power of the Cross | Michael Paul O Siluva Song Lyrics నా భారం మోసిన సిలువ నీవేనా శిక్ష భరించిన యేసయ్యానిశ్శబ్దంగా నీవు సహించినదినా విమోచనకై చేసిన బలి నేను అర్హుడను కాకపోయినానన్ను ప్రేమించిన కృప ఇదేనా గతమంతా సిలువ దగ్గరనీ రక్తంలో కడిగావయ్యా [CHORUS] ఓ సిలువ… నీవు

O Siluva Song Lyrics | Latest Worship Song 2026 | Michael Paul Read More »

Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026

అర్హత లేకున్న ప్రేమించావు | Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026 Nenemai Unnano Nee Krupa Song Lyrics పల్లవి :అర్హత లేకున్న ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయేయోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే అనుపల్లవి :కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయేకృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే లోకమునన్ను ఆకర్షింపగా – అల్లరితనము నా

Nenemai Unnano Nee Krupa Song Lyrics | Ps Jyothi Raju | Latest Telugu Christian Song 2026 Read More »

Emundi Naalo Yesayya Song Lyrics | Preminche Thandri | Latest Telugu Christian Song 2026 | EBINAZAR SASTRY

ఏముంది నాలో యేసయ్య | Emundi Naalo Yesayya Song Lyrics | Latest Telugu Christian Song 2026 | EBINAZAR SASTRY Emundi Naalo Yesayya Song Lyrics పల్లవి..ప్రేమించే తండ్రి ఏముంది నాలోనీ నిత్య ప్రేమకు అర్హత లేదు నాలో(2)నేను మరిచిన నన్ను మరవలేదునేను విడిచిన నన్ను విడవలేదు (2)ఏముంది నాలో యేసయ్యఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య(2) ఆ…శరణం. ప్రతి దినము నిన్ను ఎదిరించినానుక్షణమైన మోకరించలేదు (2)అవకాశమున్నా ప్రార్ధించలేదు (2)ఆత్మ హెచ్చరించన మాట

Emundi Naalo Yesayya Song Lyrics | Preminche Thandri | Latest Telugu Christian Song 2026 | EBINAZAR SASTRY Read More »

Yedaina Aadhaaram Neevegaa Song Lyrics | 2026 New Telugu Christian Worship Song

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా | Yedaina Aadhaaram Neevegaa Song Lyrics | 2026 New Telugu Christian Worship Song Yedaina Aadhaaram Neevegaa Song Lyrics Introఏదైనా ఏమైనా ఆధారం నీవేగాఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2) (Chorus)ఆల్ఫాయు నీవే స్తోత్రములుఓమెగాయు నీవే స్తోత్రములుఆదియు నీవే స్తోత్రములుఅంతము నీవే స్తోత్రములు….. (2) Verse 1పౌలు సీలలు కృంగిన వేళలోఆధారము నీవైతివిచెరసాలలో దానియేలు ఉండగాఆధారము నీవైతివి (2)నాకున్న పరిస్థితిలో విడుదలకోసమైనా ఆధారం

Yedaina Aadhaaram Neevegaa Song Lyrics | 2026 New Telugu Christian Worship Song Read More »

Karuninchu Nannu Song | Sannidi Unte Chaalu Song Lyrics | Raj Prakash Paul New Songs 2025

Karuninchu Nannu Song | Sannidi Unte Chaalu Song Lyrics | Raj Prakash Paul New Songs 2025 Sannidi Unte Chaalu Song Lyrics Sannidi unte chaaluNeee athama chaaluNannu marchuuuViswamu nerpinaPanula nundiRakshinchuuu prabhuRakshinchuuuuuuu Karuninchu nannu KaruninchuKaruninchu nannu karuninchuAnthe chalu nee swasa chaaluNannu karuninchu karuninchuu Karuninchu nannu KaruninchuKaruninchu nannu karuninchuNee daya chalu Anthe chaluNannu karuninchu nee swaram chaalu Karuninchu

Karuninchu Nannu Song | Sannidi Unte Chaalu Song Lyrics | Raj Prakash Paul New Songs 2025 Read More »

Scroll to Top