Panduga Cheddama Song lyrics | Neethi suryudu Udayinchen | Vagdevi | Latest New Telugu Christmas Song 2024
చేద్దామా….. పండుగ చేద్దామా | Panduga Cheddama Song lyrics | Neethi suryudu Udayinchen | Vagdevi | Latest New Telugu Christmas Song 2024 Panduga Cheddama Song lyrics నీతి సూర్యుడు ఉదయించేన్కారణ జన్ముడు కదిలోచెన్ (2) పాపము నుండి విడిపించేన్నిన్ను నన్ను రక్షించేన్ (2) చేద్దామా….. పండుగ చేద్దామాయేసు ప్రభుని ఆరాధిదామా (2) గొల్లలు దూత వార్తను వినిరక్షకుడైనా యేసుని చూచి (2)లోకమంత ప్రచురము చేసిఆనందముతో ప్రభుని స్తుతించి (2)అందుకేచేద్దామా….. […]