Kannuletthuchunnanu Song Lyrics॥ కన్నులెత్తుచున్నాను ॥ Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL
Kannuletthuchunnanu Song Lyrics ॥ కన్నులెత్తుచున్నాను ॥ Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL Kannuletthuchunnanu Song Lyrics ఆకాశమువైపు నా కన్నులెత్తుచున్నానునా సహాయకుడవు నీవే యేసయ్య (2) కలవమునొందను నిను నమ్మియున్నానుకలత నేను చెందను కన్నీళ్లు విడువను (2) చరణం :- 1ఆకాశముపై నీ సింహాసనం ఉన్నదీరాజదండముతో నన్నేలుచునది (2) నీతిమంతునిగా చేసినిత్యజీవము అనుగ్రహించితివి (2)నేనేమైయున్నానో అది నీ కృపయే కదా|| ఆకాశమువైపు || చరణం :- 2ఆకాశము నుండి నాతో …