Hosanna Ministries Songs lyrics

Telugu christian songs || Hosanna Ministries Songs lyrics and video song and addition information || John Welsy Anna || Yesanna Garu

Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna

ఊహకందని ప్రేమ | Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna Oohakandani Prema Song Lyrics ఊహకందని ప్రేమలోని భావమే నీవు..హృదయమందు పరవసించు గానమే నీవు…మనసు నిండిన రమ్యమైన గాయమే నీవు…మరపురాని కలల సౌధం గురుతులే నీవు…యెడబయనన్నావే నిజస్నేహమే నీవు…నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు… తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి…తనువు తీరే వరకు నన్ను వీడువలేనంది…”2″అదియే నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన …

Oohakandani Prema Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-7 Pas.JOHN WESLEY Anna Read More »

Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4

అక్షయుడా | Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4 Akshayuda Naa Yesayya Song Lyrics అక్షయుడా నా ప్రియ యేసయ్యానీకే నా అభివందనం (2)నీవు నాకోసమే తిరిగి వస్తావనినేను నీ సొంతమై కలిపోదామనియుగయుగములు నన్నెలుతావనినీకే ఘన స్వాగతం||అక్షయుడా|| నీ బలిపీఠమందు పక్షులకువాసమే దొరికేనేఅవి అపురూపమైన నీ దర్శనంకలిగి జీవించునేనేనేమందును ఆకాంక్షింతునునీతో వుండాలని కల నెరవేరునానా ప్రియుడా యేసయ్యాచిరకాల ఆశను నెరవేర్చుతావనిమదిలో చిరు కోరిక||అక్షయుడా|| నీ అరచేతిలో …

Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4 Read More »

Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna

ఆశ్రయుడా నా యేసయ్యా | Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna Ashrayuda Naa Yesayya Song Lyrics ఆశ్రయుడా నా యేసయ్యస్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా(2)విశ్వవిజేతవు సత్యవిధాతవునిత్య మహిమకు ఆధారము నీవు(2)లోకసాగరాన కృంగినవేళనిత్యమైన కృపతో వాత్సల్యము చూపినను చేరదీసిన నిర్మలుడానీకేనయ్యా ఆరాధననీకేనయ్యా స్తుతి ఆరాధన(2)(ఆశ్రయుడా యేసయ్య) తెల్లని వెన్నెలకాంతివి నీవుచల్లని మమతల మనసే నీవు(2)కరుణని చూపి కలషము బాపినన్ను ప్రేమించిన ప్రేమవు నీవు(2)జనులకు …

Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna Read More »

Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL

కురిసింది తొలకరి వాన | Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL Kurisindi Tolakari Vaana Song Lyrics కురిసింది తొలకరి వాన- నాగుండెలోనాచిరుజల్లులా ఉపదేశపై నీ వాక్యమే వర్షమైనీ నిత్య కృపయే నీ దయయేహెర్మోను మంచువలె పొంగిపొరలి ప్రవహించె నాజీవితాన..ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా“కురిసింది” ధూలినై పాడైన ఎడారిగా నను చేయకాజీవజల ఊటలు ప్రవహింపజేసావుకలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయకసాక్షి మెఘపై నిరీక్షణగా నిలిచావుస్తుతులు స్తోత్రం …

Kurisindi Tolakari Vaana Song Lyrics | Hosanna Ministries 2024 New Album Song-6 Pas.FREDDY PAUL Read More »

Jagamulanele Paripalaka Song Lyrics | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna

జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna Sukumaruda Song Lyrics జగములనేలే పరిపాలకజగతికి నీవే ఆధారమాఆత్మతో మనసుతో స్తోత్ర గానముపాడెద నిరతము ప్రేమగీతముయేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యాయేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య(జగమునేలే పరిపాలక) మహారాజుగా నా తోడువైనిలిచావు ప్రతి స్థలముననా భారము నీవు మోయగాసులువాయే నా పాయనమునీ దయచేతనే కలిగిన క్షేమముఎన్నడు నను విడదే (2)నీ సన్నిధిలో …

Jagamulanele Paripalaka Song Lyrics | Sukumaruda Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.ABRAHAM Anna Read More »

Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu

రాజ జగమెరిగిన నా యేసురాజా | జగమెరిగిన రాజు | Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu Jagamerigina Raju Song Lyrics రాజ జగమెరిగిన నా యేసురాజారాగాలలో అనురాగాలు కురిపించినమన బంధము – అనుబంధమువిడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందుననడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునేనిత్యము ఆరాధనకు – నా ఆధారమాస్తోత్రబలులు …

Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu Read More »

Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna

జయసంకేతమా | Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna Jayasankethamaaa Song Lyrics జయసంకేతమా దయా క్షేత్రమా..నన్ను పాలించు నా యేసయ్యా…(2)అపురూపము నీ ప్రతి తలపూఅలరించిన ఆత్మీయ గెలుపూ..(2)నడిపించే నీ ప్రేమ పిలుపు(జయ సంకేతమా) నీ ప్రేమ నాలో ఉదయించగానా కొరకు సర్వము సమకూర్చే నే (2)నన్నేల ప్రేమించ మనసాయనునీ మనసెంతో మహోన్నతముకొంతైన నీ రుణము తీర్చేదెలానువ్వు లేక క్షణమైన బ్రతికేదెలావిరిగి నలిగిన మనసుతో నిన్నే …

Jayasankethamaaa Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Pas.JOHN WESLEY Anna Read More »

Yesayya Ne Korake Song Lyrics | Latest Hosanna Ministries Song 2024 – Vagdevi | Ps.Freddy Paul

యేసయ్య నీ కొరకే వేచి ఉన్నా | Yesayya Ne Korake Song Lyrics | Latest Hosanna Ministries Song 2024 – Vagdevi | Ps.Freddy Paul Yesayya Ne Korake Song Lyrics నికొరకే వేచివున్న నిరీక్షణతో ఎదురు చూస్తున్ననికొరకే వేచివున్న నిరీక్షణతో ఎదురు చూస్తున్ననా ఆశలు తీరే సమయంనా ఆశలు తీరే సమయంఆసన్నమాయెను ఏసయ్య…..|| నికొరకే || జ్వాలమయమైన నేత్రములుఅపరంజీని పోలిన పాదములు -2మేలిమి బంగారు దట్టి ధరించినపదివేలలో అతి సుందరుడా …

Yesayya Ne Korake Song Lyrics | Latest Hosanna Ministries Song 2024 – Vagdevi | Ps.Freddy Paul Read More »

Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna

నాలో ఏమి చూచి నీవు | Hosanna Latest New Song 2024| Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Ramesh anna Naalo Yemi Chuchi Neevu Song Lyrics నాలో ఏమి చూచి నీవు –ఇంత ప్రేమ చూపినావు (2)మర్త్యమైన లోకమందు –నిత్యమైన కృపను చూపి (2)నేటివరకు తోడుండినావుయేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా(2)నాలో ఏమి చూచి నీవు –ఇంత ప్రేమ చూపినావు (2) నా తల్లి గర్భమునే – నను …

Naalo Yemi Chuchi Neevu Song Lyrics | Hosanna Ministries New Song 2024 | Ramesh anna Read More »

Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu Siluvalo Vreeladee Song Lyrics Telugu సిలువలో – వ్రేలాడే నీ కొరకేసిలువలో – వ్రేలాడేయేసు నిన్ను- పిలుచుచుండె –ఆలస్యము నీవు చేయకుముయేసు నిన్ను- పిలుచుచుండె కల్వరి శ్రమలన్ని నీ కొరకే –ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2గాయములాచే భాధనొంది –రక్తము కార్చి హింస నొంది -2 సిలువలో – వ్రేలాడే నీ కొరకేసిలువలో – …

Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu Read More »

Scroll to Top