మూడు సిలువలు మోసితివా | Mudu Siluvalu Mosithiva Song Lyrics | Bible Mission Nellore | Bible Mission Siluva Songs
Table of Contents
Mudu Siluvalu Mosithiva Song Lyrics Telugu
మూడు సిలువలు మోసితివా – నాకై మూడు సిలువలు మోసితివా – మూడు సిలువలు మోసి – మూటివలన గలుగు – కీడు సహించితివా ఆ కీడును నీకాళ్ళ – క్రిందవేసి త్రొక్కి ఓడించి లేచితివా
లోక పాపములను ఏకంబుగ నీ – పైకివేసికొంటివా – నీకు ఆకాడి పెద్దదై – అధిక భారంబాయె – అది మొదటి సిలువాయెనా
|| మూడు ||
లేని నేరములు నీ – పైన దుష్టులు వేయగాను క్షమించితివా నీకు – ఈ నేరములుగూడ – యెంతో భారంబాయె – ఇది రెండవ సిలువాయెనా
|| మూడు ||
కలుషాత్ములు కర్ర – సిలువ నీపై మోప – అలసిపోయి యుంటివా = అట్లు అలసిపోయిన మోయ – నని చెప్పకుంటివి – అది మూడవ సిలువాయెనా
|| మూడు ||
నా నేరములు యేసు – పైన వేసుకొన్న నీ నెనరునకు స్తోత్రము = నీకు నేను చూపు ప్రేమ – నీ ప్రాణార్పణ ప్రేమ – నిధి యెదుట ఏ మాత్రము
|| మూడు ||
నాఋణము తీర్చిన – నా దేవా నా ప్రభువా – నీ ఋణము తీర్చ గలనా = నీవు నా ఋషివై బోధించి – నా బదులు చనిపోయి – నావని మరువగలనా
|| మూడు ||
Mudu Siluvalu Mosithiva Song Lyrics English
mooDu siluvalu mOsitivaa – naakai mooDu siluvalu mOsitivaa – mooDu siluvalu mOsi – mooTivalana galugu – keeDu sahiMchitivaa aa keeDunu neekaaLLa – kriMdavaesi trokki ODiMchi laechitivaa
lOka paapamulanu aekaMbuga nee – paikivaesikoMTivaa – neeku aakaaDi peddadai – adhika bhaaraMbaaye – adi modaTi siluvaayenaa
|| mooDu ||
laeni naeramulu nee – paina dushTulu vaeyagaanu kshamiMchitivaa neeku – ee naeramulugooDa – yeMtO bhaaraMbaaye – idi reMDava siluvaayenaa
|| mooDu ||
kalushaatmulu karra – siluva neepai mOpa – alasipOyi yuMTivaa = aTlu alasipOyina mOya – nani cheppakuMTivi – adi mooDava siluvaayenaa
|| mooDu ||
naa naeramulu yaesu – paina vaesukonna nee nenarunaku stOtramu = neeku naenu choopu praema – nee praaNaarpaNa praema – nidhi yeduTa ae maatramu
|| mooDu ||
naaRNamu teerchina – naa daevaa naa prabhuvaa – nee RNamu teercha galanaa = neevu naa Rshivai bOdhiMchi – naa badulu chanipOyi – naavani maruvagalanaa
|| mooDu ||
Youtube Video
More Songs
ఉజ్జీవమిమ్ము మా దేవ | Ujjeevamimmu Maa Deva Song Lyrics || Heart Touching1
Pingback: Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru - Ambassador Of Christ
Pingback: Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold - Ambassador Of Christ