నే పాడు పాటకు కారణమా | Ne Paadu Paataku Kaaranama Song Lyrics | Samy Pachigalla | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Ne Paadu Paataku Kaaranama Song Lyrics
స్తుతి నీకే మహిమ నీకే
స్తుతి నీకే మహిమ నీకే
పల్లవి:
మంచివాడా నా యేసయ్య
నే పాడు పాటకు కారణమా (2)
లాభము ఆశించి ఆదుకొనక
దీనుడను నన్ను నీవు మరువ లేదయ్యా (2)
అను పల్లవి:
స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా (2)
చరణం:
ఎందరో మనుషులను చూశానయ్యా
ఒక్కరూ నిన్ను పోలి లేరయ్య (2)
నీవు లేని జీవితము వ్యర్థమయ్యా
మారని నీదు ప్రేమను మరువలేనయా(2)
||స్తుతి||
చరణం:
హృదయమంతయు ఎరిగితివి
నాలోని ఆశలను తీర్చితివి (2)
నీ సేవ మార్గములో నడిపితివి
కృంగి యున్న నాతో నీవు తోడైయుంటివే(2)
||స్తుతి||
స్తుతి నీకే మహిమ నీకే
కీర్తి ఘనతయు నీకేనయా
నీకే స్తుతి నీకే ఘనత
నీకే మహిమ నా యేసయ్యా