Datipobokaya Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025
దాటిపోబోకయ్యా | Datipobokaya Song Lyrics | Thandri Sannidhi Ministries | Latest Telugu Christian Songs 2025 Datipobokaya Song Lyrics దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….యేసయ్యా… నా దేవా యేసయ్యా.. నా ప్రభువాదాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా… నా వేదనకు మితి లేదునా శోకానికి తుది లేదునీవు గాక జీవితాన ఆశయే లేదు (2)నాకోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని. .(2)ఎదురుచూస్తున్నాను నిదుర కాస్తున్నాను (2). దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….దాటిపోబోకయ్యా…. దాటిపోబోకయ్యా….యేసయ్యా… నా దేవా యేసయ్యా.. నా […]