Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Maarani Dhevudavu Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025

మారని దేవుడవు నీవే యేసయ్యా | Maarani Dhevudavu Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025 Maarani Dhevudavu Song Lyrics మారని దేవుడవు నీవే యేసయ్యానిరతము నాతోడు ఉన్నావయ్యా(2)నిబందనలెన్నో నాతో చేసితివినూతన కృపతో నింపితివి(2)అర్పింతును నా స్తుతి దీపికఅందుకో నవరాగ గీతిక(2)( మారని దేవుడవు ) నా భారమంతయు భరియించితివికృపా ఐశ్వర్యముతో అవసరాలు తీర్చితివి(2)సమృద్ధి శీలుడా సౌశీల్యవంతుడానీ కృపా బహుళ్యముతో నన్ను దీవించితివి(2)( అర్పింతును నా స్తుతి […]

Maarani Dhevudavu Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025 Read More »

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Andhamaina Podharillu Song Lyrics పల్లవి :అందమైన పొదరిల్లు నీదిఅందులోన అనురాగం ఉన్నది (2)అంతులేని త్యాగమే నీదిఅవధులు లేని అనుబంధమే మనది (2)యేసయ్య నీ ప్రేమ ఎంత మధురముయేసయ్య నీ కృపయే అమృతము (2)(అందమైన ) ఆనంద నిలయము నీ సన్నిధానముఅభాగ్యులందరికీ ఆశ్రయ పురము (2)అవసరాలు తీర్చే దాతృత్వము నీదిఆశ్రయించు వారికి సౌభాగ్య నిలయము (2)(యేస్సయ్య ) ఆదర్శమైన

Andhamaina Podharillu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Krupa Ministries Read More »

Sthotragaanamu Neeke Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025

స్తోత్ర గానము నీకే యేసయ్యా | Sthotragaanamu Neeke Song Lyrics | Sankshemanadhuda | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025 Sthotragaanamu Neeke Song Lyrics స్తోత్ర గానము నీకే యేసయ్యాక్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు(2)సాటిరారు ప్రఖ్యాతులెవ్వరుసరిలేరయ్యా నీకు ఏ దైవము(2)స్తుతి నైవేద్యంతో నిను పూజింతునుఉత్సాహ ధ్వనులతో నిను ఆరాధింతును(2)( స్తుతి నైవేద్యముతో ) గిరులన్నిటిలో ఎంత వెదకిననుఅమరులు లేరు నీ వంటి వారు(2)వేల్పులలో బహుఘనుడవు నీవయ్యా(2)ఇహపరమందు నీవే పూజార్హుడవు(2)( స్తుతి

Sthotragaanamu Neeke Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025 Read More »

Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025

కష్టాలలో న నీవున్నావూ | Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025 | Woship Labs Kastaalalo Neevunnaavu Song Lyrics కష్టాలలో న నీవున్నావూ…నష్టాల్లో న నీవున్నావూ..బాధలలో..నా వేదనలో..తోడున్నావూ..నా తోడున్నావూ….. నీవున్నావూ..నీవున్నావూ..బాధలలో తోడున్నావూ..కష్టాలలో నష్టాలలో….నీవున్నావూ..నీవున్నావూ… పగిలిన మనసుని విడిచిన ప్రతి నా కథలో…విరబూసిన నవ్వోలే నీవున్నావూ…కనిపించని కనులెరుగని దుఃఖపు సడి లో..ఒడి చేరిన ఓదార్పై నీవున్నావూ… ( నీవున్నావూ ) అయ్యా…నా యేసయ్యా.. అయ్యా..నా యేసయ్యాఅయ్యా

Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025 Read More »

Naa Kudichethi Vaipuna Song Lyrics | Latest Telugu Christian Songs 2025

నా కుడిచేతి వైపున | Naa Kudichethi Vaipuna Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Naa Kudichethi Vaipuna Song Lyrics నా కుడిచేతి వైపున – చాచిన నీ బాహువేనన్ను నడిపించుచున్నదినా పక్షమై యుద్ధములు చేయుచున్నదినా బాహుబలము కాదయ్యా యేసయ్యనీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది అరణ్య మార్గములో ఆరని అగ్నిస్తంభమైభీకర ఎడారులలో దప్పి తీర్చు బండవైనాకు వెలిగిచ్చుచునదినన్ను వెంబడించ్చుచున్నది రానే అవరోధాలు నా త్రోవలన్నీ మూసివేయగాఫరో సేనలు నాకు కలవరములు

Naa Kudichethi Vaipuna Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Siluva Bharamayena Song Lyrics | Rudhiram | Latest Telugu Good Friday Song 2025

సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా | Siluva Bharamayena Song Lyrics| Rudhiram | Latest Telugu Good Friday Song 2025 Siluva Bharamayena Song Lyrics సిలువ బరువయెనా రుధిరం ధారలయేనాదేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా అను.ప:కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమాకాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమాదేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల ఏ నేరమూ లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెనుప్రతి దోషమూ తొలగించగా

Siluva Bharamayena Song Lyrics | Rudhiram | Latest Telugu Good Friday Song 2025 Read More »

Nee Adbhutha Prema Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian Worship Songs 2013

ప్రేమ నీ అద్భుత ప్రేమ | Nee Adbhutha Prema Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian Worship Songs 2013 Nee Adbhutha Prema Song Lyrics ప్రేమ నీ అద్భుత ప్రేమనీవు నా కొరకు బలి ఐతివప్రేమై నాశిక్ష నువ్వు మోసిశిలువైతివ యేసయ్యానాకై నువు జన్మించి, మార్గము చూపావయ్యానీతో సమమూగను చేయుటకైకరుణను నువు చూపించి నన్ను క్షమియించితివేఘొర పాపినయ్య యేసయ్యానిందను నె మొపిన దూషణ నే చేసినఉమ్మి దండించిన

Nee Adbhutha Prema Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian Worship Songs 2013 Read More »

Pastor Praveen Pagadala Biography | Inspirational | Age, Wife, Family, Wikipedia

Pastor Praveen Pagadala Biography | Age, Wife, Family, Wikipedia | Real Christ Follower Pastor Praveen Pagadala Biography :- పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరు? ఆయన ఎవరు? ఆయన మరణానికి ముందు వరకు కూడా క్రిస్టియన్ మిషనరీస్‌కు, పాస్టర్స్‌కు, క్రిస్టియానిటీని విపరీతంగా ఫాలో అయ్యేవాళ్లకు తప్ప, ప్రవీణ్ గారు ఎవరు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఆయన మరణించిన తర్వాత ఇంతలా ఆయన పేరు ఎందుకు

Pastor Praveen Pagadala Biography | Inspirational | Age, Wife, Family, Wikipedia Read More »

Neevu Unnavadavu Song | Aalochinchithin Ne Nadichina Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2025

నీవు ఉన్నవాడవు | ఆలోచించితిన్ నే నడచిన | Neevu Unnavadavu | Aalochinchithin Ne Nadichina Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2025 Aalochinchithin Ne Nadichina Song Lyrics ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చిధ్యానించెదను నీ దయనుతిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చినీ ప్రేమ నను కనపరచెను శూన్యముతో ప్రారంభించితినితృప్తితో నన్ను నింపితివి నీవు ఉన్నవాడవుమేలు చేయు వాడవుకడ వరకు చేయి విడక నడిపించు

Neevu Unnavadavu Song | Aalochinchithin Ne Nadichina Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2025 Read More »

Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Living Hope Telugu Version | Latest Telugu Christian Songs 2025

గాఢాంధకారములో నే సంచరించగా | Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Latest Telugu Christian Songs 2025 Ghaadandakaaramulo Ne Song Lyrics గాఢాంధకారములో నే సంచరించగాఅగాధ స్థలములలో పడియుండగానిరాశతో నే నీ వైపే చూడగానిస్పృహ కలిగి నిన్ను పిలువగాఅంధకారము చీల్చి నీ ప్రేమతో నాహృదయమునే నీవు నింపావుగానా శూన్య జీవితమే సంపూర్ణము చేసినయేసుప్రభు నీవే నిరీక్షణ ఊహించలేను ఇంతటి దయనునిచ్చావు మాకు సమృద్ధిగారాజులకు రాజా నీ మహిమను వీడిమోసితివే నా

Ghaadandakaaramulo Ne Song Lyrics | Neeve Nireekshana | Living Hope Telugu Version | Latest Telugu Christian Songs 2025 Read More »

Scroll to Top