Telugu Christian Song Lyrics Blog

Your blog category | Telugu Christian Song Lyrics Blog

Kummari O Kummari Song Lyrics | Latest Telugu Christian Songs 2020 | Prabhu Pammi

కుమ్మరి ఓ కుమ్మరి | Kummari O Kummari Song Lyrics | Telugu Christian Songs 2020 | Prabhu Pammi Kummari O Kummari Song Lyrics కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారిజిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా (2) పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము […]

Kummari O Kummari Song Lyrics | Latest Telugu Christian Songs 2020 | Prabhu Pammi Read More »

Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Joyful songs

రండి ఉత్సాహించి పాడుదము | Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Telugu Christian Songs Randi Utsaahinchi Paadudamu Song Lyrics రండి ఉత్సాహించి పాడుదమురక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతోరారాజు సన్నిధికేగుదము (2)సత్ప్రభు నామము కీర్తనలన్సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహా దేవుండుఘన మహాత్యము గల రాజు (2)భూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే ||రండి|| సముద్రము సృష్టించెనాయనదేసత్యుని హస్తమే భువిజేసెన్ (2)ఆయన

Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Joyful songs Read More »

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christia Official song 2019

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christian Worship Song Official | Pastor. Ravinder Vottepu Aradhana Sthuthi Aaradhana Song Lyrics ఆరాధన స్తుతి ఆరాధన – 4నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన – 4 అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన –

Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christia Official song 2019 Read More »

Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Andhra Kraistava Keerthanalu

ఇదిగో దేవా! నా జీవితం | Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu Idhigo Deva NaaJivitham Song Lyrics ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీకంకితంశరణం నీ చరణం – శరణం నీ చరణం (2) పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండివిలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించనైతిఅయినా నీ ప్రేమతో నన్ను దరి

Idhigo Deva NaaJivitham Song Lyrics | Latest Telugu Christian Song | Andhra Kraistava Keerthanalu Read More »

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song

యెహోవా నా బలమా | Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | Dr Jayapaul | Andhra Kraistava Keerthanalu Yehova Naa Bhalama Song Lyrics యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది – నీ మార్గం…….. 1)నా శత్రువులు ననుచుట్టినను – నరకపు పాశములరికట్టిననువరదవలె భక్తీహీనులు పొర్లిన – విడువక నను యెడబాయనిదేవా|| యెహో || 2)మరణపుటురులలో మరువక మొజలిడ –ఉన్నత దుర్గమై

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song Read More »

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs Priya yesu Raju Ne Choochina Chaalu Song ప్రియ యేసు రాజును నే చూచిన చాలుమహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)నిత్యమైన మోక్షగృహము నందు చేరిభక్తుల గుంపులో హర్షించిన చాలు (2)||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడివాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)బంగారు వీదులలో తిరిగెదను (2)||ప్రియ యేసు||

Priya yesu Raju Ne Choochina Chaalu Song | ENOSH KUMAR – New Latest Telugu Christian songs Read More »

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs

ఇన్నేళ్ళు ఇలలో | Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Innellu Ilalo Unnamu Manamu Song Lyrics ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –స్మరించు యేసు నామంసంతోషించు ఈ నవోదయం (2) లోకమే నటనాలయం –జీవితమే రంగులవలయం (2)పరలోకమే మనకు శాశ్వతం –పరలోక దేవుడే నిత్యజీవమ్ప్రేమామయుడే – ఆ పరమాత్ముడే –పదిలపరచెలే రక్షణ భాగ్యం ఇన్నేళ్లు

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Read More »

Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs

క్షమాపణ దొరికేనా | Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs Kshamapana dorikenaa Song Lyrics క్షమాపణ దొరికేనా – క్షమాపణ దొరికేనాచుట్ట చివరి అవకాశం నాకు దొరికేనా …యేసయ్య ……యేసయ్యా …..యేసయ్యా కక్కిన కూటికై తిరిగిన కుక్కలాఎన్నో మారులు తిరిగితినయ్యా ” 2 “అయినా కూడా నీకృప చూపిఆదరించిన అద్వితీయుడా ” 2 “యేసయ్యా …..యేసయ్యా …. అడిగే అర్హత లేకపోయినానీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా

Kshamapana dorikenaa Song Lyrics | jk christopher | Telugu Christian Songs Read More »

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs

వాడిపోకముందే నన్ను వాడుకో | Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Vaaduko Yesayya Song Lyrics వాడిపోకముందే నన్ను వాడుకోపొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో || వాడిపోక ||వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందేనాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందేవాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Read More »

Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023

పరిచర్య పలు విధములు | Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023 Paricharya Paluvidhamulu Song Lyrics పరిచర్య పలు విధములు – ప్రభువైనట్టి యేసు క్రీస్తోక్కడేవరములు రకరకములు – దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే సంఘము క్షేమాభివృద్ధి చెంద –ప్రతి వానికి ఆత్మపంచి యిచ్చెనీకున్న వరమేదో యోచించుకో –ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో|| పరి || ప్రకటించు వానివా ప్రభువార్తనే?ప్రవచించు చుంటివా ప్రభుప్రేమనే – ప్రార్థించు భారముతో నుంటివా?శుద్ధ

Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023 Read More »

Scroll to Top