Dukkamlo Piluvaga Song Lyrics | Dhigi Vochi Lepithive Jessy Paul | Latest Telugu Christian Songs 2026
దుఃఖము తో పిలువగా | Dukkamlo Piluvaga Song Lyrics | Dhigi Vochi Lepithive Jessy Paul | Latest Telugu Christian Songs 2026 Dukkamlo Piluvaga Song Lyrics దుఃఖములో పిలువగాసహాయం వేడగానా మొరను విన్నావా (2) దిగి వచ్చి ఎత్తుకొనినన్ను ఘనపరచి పైకి లేపితివి (2)దిగి వచ్చి లేపితివిఘనపరచి నిలిపితివినీ కృపా వాత్సల్యముతోదిగి వచ్చి లేపితివి (2) నా దీపం వెలిగించిరేయి పగలుగా మార్చిమండుతూనే ఉండేదా (4) ఎల్లప్పుడూ నీ కొరకేనా