Neelone Labinchindhi Jeevam Song Lyrics | abhishekpraveen | Latest Telugu Christian Song 2024
నీలోనే లభించింది జీవం | Neelone Labinchindhi Jeevam Song Lyrics | abhishekpraveen | Latest Telugu Christian Song 2024 Neelone Labinchindhi Jeevam Song Lyrics నీలోనే లభించింది జీవంనీతోనే వరించింది స్నేహంనాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యంనాకై పెట్టితివి ప్రాణంనను ఆకర్షించెను నీ త్యాగంనీవే నే చేరాల్సిన గమ్యంప్రాణానికి ప్రాణంఅ.ప.: యేసయ్యా నీకంకితంనీ మహిమార్థం ఇచ్చిన జీవితం నాకేరూపు లేనప్పుడునను నీవే చూసియున్నావుగాఊహే నాకు రానప్పుడునీవు నన్నే కోరుకున్నావుగానీకే స్తుతిగీతంనీకోసం సంగీతం […]