Anuraagaapoornuda Song Lyrics ॥ అనురాగపూర్ణుడా ॥ Hosanna Ministries 2024 New Album Song-4 Pas.RAMESH Anna
Anuraagaapoornuda Song Lyrics ॥ అనురాగపూర్ణుడా ॥ Hosanna Ministries 2024 New Album Song-4 Pas.RAMESH Anna Anuraagaapoornuda Song Lyrics Telugu పల్లవి:నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదికనీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనావెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకామహా ఘనుడా నా యేసయ్య|| నీకేగా నా స్తుతిమాలిక || సంతోష గానాల స్తోత్రసంపదనీకే చెల్లింతును ఎల్లవేళలఅనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడానీ గుణశీలత వర్ణింపతరమా”2″నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యానీవులేని లోకాన నేనుండలేనయ్యానా ప్రాణం […]