ఉజ్జీవమిమ్ము మా దేవ | Ujjeevamimmu Maa Deva Song Lyrics || Heart Touching1

ఉజ్జీవమిమ్ము మా దేవ | Ujjeevamimmu Maa Deva Song Lyrics || Telugu Christian Songs

Ujjeevamimmu Maa Deva Song Lyrics

Ujjeevamimmu Maa Deva Song Lyrics In Telugu

ఉజ్జీవమిమ్ము మా దేవ –
నీ ప్రజలమైన మము బ్రోవ
నీ అగ్ని చేత మము కాల్చి మాదు-
బ్రతుకులను మార్చు దేవ (2)

తొలి మెడ గదిలో అల భక్తవరులు-
నిను కూడి వేడినారే
చిన్న గుడిలో వెలుగొంద నీదు-
సన్నిధిని కూడినామే (2)
అగ్నివోలె ఆత్మను పంపి –
అందరిని వెలిగించుమయ (2)
వరముల ఫలముల దాతవు నీవే –
దేవ కరుణించుమా (2)
|| ఉజ్జీవమిమ్ము ||

పడియున్న యెరుకో బటసారి గాంచి – వడివడిగ వచ్చినావే
నీ చేయి చాపి తను లేవనెత్తి –
యెరుషాలెం చేర్చినావే (2)
దారి కానక పడియుంటిమి –
కారు మూర్కులమైపోతిమి (2)
మార్గము సత్యము జీవము నీవే
దేవ కరుణించుమా (2)
||ఉజ్జీవమిమ్ము ||

ఈ లోక వేశముల మోసపోతి-
ఆశ్రయంభు నీవే
శ్రీ యేసు దేవ మము కానరావ –
మరి వెరు దారిలేదే
నరకకూపపు పొలిమేరలో
మమ్ముకలసిన మా దేవుడా
చేతిని చాపి పాడెను ముట్టి –
మమ్ము బ్రతికించవా (2) || ఉజ్జీవమిమ్ము ||

Ujjeevamimmu Maa Deva Song Lyrics In English

Ujjeevamimmu Maa Deva-
Nee Prajalamaina Mamu Brova
Nee Agni Chetha Mamu Kaalchi Maadhu-
Brathulanu Maarchudeva (2)

Tholi Medaa Gadhilo Ala Bhakthavarulu-
Ninu Koodi Vedinaare
Ila Chinna GUdilo Veligonda Needu-
Sannidhini Koodinaame (2)
Agnivole Aathmanu Pampi-
Amdarini Vveliginchumaya (2)
Varamula Phalamula Daathavu Neeve-
Deva Karuninchumaa (2) || Ujjeevamimmu ||

Padiyunna Yeriko Batasaari Ganchi-
Nee Cheyi Chaapi Thanu Levanethi-
Yerushalem Cherchinaave (2)
Daari Kaanaka Padiyuntimi-
Kaaru Murkulamaipothimi (2)
Maargamu Sathyamu Jeevamu Neeve
Deva Karuninchumaa (2) || Ujjeevamimmu ||

Ee Loka Veshamulu Mosapothi-
Sree Yesu Deva Mamu Kaanaraava –
Mari Veru Daarilede
Narakakupapu Polimeralo
Mammukalasina Maa Devidaa
Chethini Chaapi Paadenu Mutti –
Mammu Brathikinchavaa (2) || Ujjeevamimmu ||

Song Credits

Lyrics : Apostle Prema Sagar Garu
Macedonia ministries
Vocals : Jessy Paul

More Songs

ఏ రాగమో తెలియదు | E Ragamo Teliyade Song Lyrics || Heart Touching1

దేవాది దేవా | Dhevathi Deva Song Lyrics || Heart Touching1

3 thoughts on “ఉజ్జీవమిమ్ము మా దేవ | Ujjeevamimmu Maa Deva Song Lyrics || Heart Touching1”

  1. Pingback: మార్గము తెరిచే అద్భుతకారుడా | Margamu teriche adbuthakaruda Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ

  2. Pingback: క్రైస్తవా ….ఓ క్రైస్తవా | Kraisthava Song Lyrics || Heart touching1 || Noel Sean - Ambassador Of Christ

  3. Pingback: Mudu Siluvalu Mosithiva Song Lyrics | Bible Mission | telugu Kraistava Keerthanalu | DevaDas ayyagaru - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top