Ninnu Nammmuvariki Song Lyrics | Rev. Dr. Philip P Jacob | Telugu Christian Songs 2024

నిన్ను నమ్ము వారికి | Ninnu Nammmuvariki Song Lyrics | Rev. Dr. Philip P Jacob | Telugu Christian Songs 2024

Ninnu Nammmuvariki Song Lyrics

Ninnu Nammmuvariki Song Lyrics

నిన్ను నమ్ము వారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే

యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు
వ్యాధులింక నాకు లేదే
యెహోవా రాఫా నా బలమాయనే
తెగులు రోగము నాకు లేదే “2”
సిలువలో నాకై ప్రాణము నిచ్చెను
ఐగుప్తు రోగము నాకు లేదే
మరణము జయించి జీవంతో లేచెను
మరణ భయము నాకు లేదే
|| నిన్ను నమ్ము వారికి ||

యెహోవా షాలొం సమాధాన మిచ్చువాడు
చేయి పట్టి నన్ను నడిపించును
యెహోవా రువా నా మంచి కాపరి
శాంతి జలముల చెంత నడిపించును “2”
యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు
పోషించుటకు శక్తుడాయనే
ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు
నూరంతలుగా నింపి వేయునే
|| నిన్ను నమ్ము వారికి ||

యే.స.య్య.. నా నమ్మకము నీవే
యే.స.య్య.. నా ఆశ్రయము నీవే

Youtube Video

More Songs

Naa Praanamaina Yesu Song Lyrics | Rev. Dr. PHILIP P JACOB || Telugu Christian Songs 2024

1 thought on “Ninnu Nammmuvariki Song Lyrics | Rev. Dr. Philip P Jacob | Telugu Christian Songs 2024”

  1. Pingback: Yesu Natho Unnandhuna Song Lyrics | Rev Dr Philip P Jacob | Latest New Telugu Christian Song 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top