సర్వలోక ప్రభువునకు | Sarvaloka Prabhuvunaku Song Lyrics | Bible Mission Songs | Old Is Gold | M Devadas Ayyagaru
Table of Contents
Sarvaloka Prabhuvunaku Song Lyrics
సర్వలోక ప్రభువునకు – సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక – నిశ్చయమైన జయము
తన పోలికను నరుని చేసిన – తండ్రికి జయము
తానుద్దేశించినది – నిష్ఫలముకాని – తండ్రికి జయము
నరులలో గుడారము వేసిన – తండ్రికి జయము
అందరిని ఆకర్షించు – తండ్రికి జయము
సృష్టి మీద రెక్కలు చాచు – తండ్రికి జయము
లోకముచేత అన్నియు ఒప్పించు – తండ్రికి జయము
సర్వలోక ప్రభువునకు – సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక – నిశ్చయమైన జయము
తండ్రి చిత్తము జరుపు – దూతలకు జయము
నరులకు కావలియుండు – పరిచారకులకు జయము
రాజ్య సువార్త ప్రకటించు – సభకు జయము
క్రీస్తులో అన్ని చోట్ల – వారికి జయము
తండ్రికిని కుమారునికిని – పరిశుద్ధాత్మకును జయము
ఇహ పరము-ల యందు – శాశ్వత కాలము జయము
సర్వలోక ప్రభువునకు – సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక – నిశ్చయమైన జయము
Youtube Video
More Songs
Endukintha Chintha Song Lyrics || Telugu Christian Songs || Bible Mission Songs
Pingback: Yesu Naama Darulandaru Entho Danyulu | Telugu Christian Songs - Ambassador Of Christ