కన్నీళ్లతో నేను | Kannillatho Nenu Song Lyrics | Latest Telugu Christian Songs 2021 | Benarji | Sareen & Praveen Brothers | Revanth A
Table of Contents
Kannillatho Nenu Song Lyrics Telugu
కన్నీళ్లతో నేను కృంగిపోగా
గుండెకోతే నాకు మిగిలిపోగా
కన్నతండ్రి నీవైనావు దేవా
కన్నీరు తుడచినావు ప్రభువా
నా పాప జీవితాన్ని సిలువలో నువు మోసి
నూతన జీవితమిచ్చి నీ సాక్షిగా నిలిపితివి
అనుక్షణం నీలోనే హర్షిస్తా
విలువైన ప్రేమను నే చాటిస్తా
యవ్వన కాలమందు నీ కాడి మోయుట
నరునికి మేలని ఎంచి నే సాగెదనయ్య
నా యవ్వనం నీకోసమర్పిస్తా
సిలువ సాక్షిగా నే జీవిస్తా
నా తోడై నిలిచి నీవు నడుపుమయ్యా
నీలోనే అంతము వరకు నిలుపుమయ్యా
కన్నీళ్లతో నేను కృంగిపోగా
గుండెకోతే నాకు మిగిలిపోగా
కన్నతండ్రి నీవైనావు దేవా
కన్నీరు తుడచినావు ప్రభువా
Youtube Video
Kannillatho Nenu Song Lyrics English
Kannillatho Nenu Krungipoga
Gundekothe Naku Migilipoga
Kanna Thandri Neevainaavu Deva
Kanniru Thudachinavu Prabhuva
Na Papa Jeevithani Siluvalo Nuvu Mosi
Nuthana Jeevithamicchi Ni Sakshiga Nilipithivi
Anukshanam Neelone Harshistha
Viluvaina Premanu Ne Chatistha
Yavvana Kalamandu Ni Kaadi Moyuta
Naruniki Melani Yenchi Ne Sagedhanayya
Na Yavvanam Nee Kosam Arpistha
Siluva Sakshiga Ne Jeevistha
Na Thodai Nilachi Neevu Nadupumayya
Neelone Anthamu Varaku Nilipumayya
Kannillatho Nenu Krungipoga
Gundekothe Naku Migilipoga
Kanna Thandri Neevainaavu Deva
Kanniru Thudachinavu Prabhuva