సంతోషమే.. నా యేసునిలో | Santhoshame Naa Yesunilo Song Lyrics | Telugu Christian songs 2024 | Jessy Paul

Table of Contents
Santhoshame Naa Yesunilo Song Lyrics
సంతోషమే.. నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. (2)
మనసంతా సంతోషం.. (2)
ఆత్మలో ఆనందం.. యేసయ్య…. అది దొరికెను నీలో..
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. (2)
శ్రమలలో నీ మాటా, కలిగించే ఆనందమే
దుఖ:కములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే (2)
వ్యదైన బాధైన నను వీడిపోడు
కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు (2)
నను ప్రేమించే నా దేవుడు
నను రక్షించే నా నాధుడు
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. (2)
ఏమున్న లేకున్న నీవున్న చాలంతే
ఇచ్చువాడవు నీవే పోషించువాడవు నీవే (2)
నా ప్రాణం సర్వస్వమ్ నీవేగా యేసయ్య
నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్య (2)
బ్రతుకంతా నీలోనే యేసయ్య .. ఆ ..
చావైతే నీకొరకే యేసయ్య …
సంతోషమే నా యేసునిలో
నిత్యానందమునిచ్చు నాధునీలో.. (2)
Youtube Video

More Songs

Pingback: Thallila Nannu Thandrila Nannu Song Lyrics | Thai Pola Tamil Song | Latest Telugu Version 2024 | Samuel Yerra - Ambassador Of Christ