Nee Rakatho Song Lyrics | Aa Chalilo Aa chikatilo Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Asha Ashirwadh

Nee Rakatho Song Lyrics | Aa Chalilo Aa chikatilo Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Asha Ashirwadh

Nee Rakatho Song Lyrics

Nee Rakatho Song Lyrics

Happy Christmas Christmas Christmas
Merry Christmas Christmas Christmas
ఆ చలిలో ఆ చీకటిలో ప్రకాశించేను అరుదైన తారా (2)

రక్షకుడు ఉదయించాడు గొప్ప వెలుగులతో సూచించెను
రండయ్యో యేసుని చూద్దాం
పదండయ్యో పండుగ చేద్దాం

నీ రాకతో వెలుగాయేగా ఆగధమే ఇక లేదుగా
నీ కోసమే వేచాముగా రక్షకుడవై పుట్టావుగా
పరిశుద్ధుడా నీకే స్తోత్రం
మమ్మేలు దైవమా నీకే మహిమా

మా చీకటి జీవితాలకు వెలుగువు నీవే
మా పాపపు బ్రతుకులకు శుద్ధివి నీవే
వేచామే ఆగధంలో మెస్సయ్యా వస్తాడని
సహించామే ఈ లోక శ్రమలు నీపైన విశ్వసంతో

నీ రాకతో బ్రతుకులు మారే
నీ రాకతో చింతలు తీరే
నీ రాకతో ధరణే ఇల ధన్యమాయెనే
నీ రాకతో రక్షణ వచ్చే
నీ రాకతో విడుదల నిచ్చే
నీ రాకతో మాకే సంతోషమాయెనే
ఈ భువిలోనా నిజకాంతి ప్రకాశించెనే
మా యేసయ్యా ఇలలో జన్మించెనే
దేవుడైన దీనత్వాన్నే చూపించేనే
మా కోసం ఇల జన్మించెనే

నీ రాకతో వెలుగాయేగా ఆగధమే ఇక లేదుగా
నీ కోసమే వేచాముగా రక్షకుడవై పుట్టావుగా
పరిశుద్ధుడా నీకే స్తోత్రం
మమ్మేలు దైవమా నీకే మహిమా

మా చీకటి జీవితాలకు వెలుగువు నీవే
మా పాపపు బ్రతుకులకు శుద్ధివి నీవే
వేచామే ఆగధంలో మెస్సయ్యా వస్తాడని
సహించామే ఈ లోక శ్రమలు నీపైన విశ్వసంతో

Happy Christmas Christmas Christmas
Merry Christmas Christmas Christmas (2)

మెరుపులతో ఆ వెలుగులతో
ప్రకాశించెను ఆ దూతలంతా
మెరుపులతో ఆ వెలుగులతో
ప్రకాశించును ఆ దుతలంతా

రక్షకుడు ఉదయించాడని గొప్ప ఆరాధననే చేసెను
రండయ్యో యేసుని చూద్దాం
పదండయ్యో పండుగ చేద్దాం
రండయ్యో యేసుని చూద్దాం
పదండయ్యో పండుగ చేద్దాం

Youtube Video

More Songs

Yesutho Anandham Song Lyrics | Paul Emmanuel | Latest Telugu Christmas Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top