Ee Anandam Ne Janmatho Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christmas Song 2024

Ee Anandam Ne Janmatho Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christmas Song 2024

Ee Anandam Ne Janmatho Song Lyrics

Ee Anandam Ne Janmatho Song Lyrics

మేఘం తొలగింది ఈరోజున
ఏదో ఆశ చిగురించే మా మనసున
ఎదురు చూసి చూసి అలసిపోయి వున్నామని
మా చీకట్లను తరిమేసే వెలుగేదని
అయ్యో నా బ్రతుకు ఇంతేనా.. అంతేనా.. అనుకుకున్నా

చీకట్లను చీల్చేసి మన కట్లను తెంచేసి
మన కోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుభందం
తెచ్చెను ఈ జననం
దేవుడు మనకు తోడుగా వున్నాడు రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచిపోతే మనకు ఎంది రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
అరే భయము విడచి ముందుకు సాగరా

1.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగుతండ్రి సమాధాన అధిపతి
వచ్చాడిలా తెచ్చాడిలా సంభరం
అనుకున్నాను పాపితో స్నేహం
చెయ్యవని చేయలేవని
తెలుసిందిప్పుడే నాలాంటి వారికి
పుట్టావని ప్రేమించావని
నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని
ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతశించని
ఈ ఆనందం నీ జన్మతో…
మొదాలాయే..
మొదాలాయే..

చీకట్లను చీల్చేసి మన కట్లను తెంచేసి
మన కోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుభందం
తెచ్చెను ఈ జననం
దేవుడు మనకు తోడుగా వున్నాడు రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచిపోతే మనకు ఎంది రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
అరే భయము విడచి ముందుకు సాగరా

2.కలవరమమొందకు కలరం ఎందుకు
కలలన్నీ కరిగిపోయేనని
లోకాలనేలే రాజోకడు మనకొరకు
పుట్టాడని చరిత్ర మార్చునని
తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచని
ఈ ఆనందం నీ జన్మతో…
మొదాలాయే..
మొదాలాయే..

చీకట్లను చీల్చేసి మన కట్లను తెంచేసి
మన కోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుభందం
తెచ్చెను ఈ జననం
దేవుడు మనకు తోడుగా వున్నాడు రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచిపోతే మనకు ఎంది రా
ఇమ్మనుయేలు తోడు మనకు చాలు రా
అరే భయము విడచి ముందుకు సాగరా

మేఘం తొలగింది ఈరోజున
ఏదో ఆశ చిగురించే మా మనసున
ఎదురు చూసి చూసి అలసిపోయి వున్నామని
మా చీకట్లను తరిమేసే వెలుగేదని
అయ్యో నా బ్రతుకు ఇంతేనా.. అంతేనా.. అనుకుకున్నా|| చీకట్లను చీల్చేసి ||

Youtube Video

More Songs

Rakshakudu Janminchenu Song Lyrics | BENNY JOSHUA | Latest Telugu Christmas Songs 2024

3 thoughts on “Ee Anandam Ne Janmatho Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christmas Song 2024”

  1. Pingback: Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ

  2. Pingback: Raraaju Puttenani Sambaralu Song Lyrics | Latest Telugu Christmas song 2024 | Sis. Rani Karmoji - Ambassador Of Christ

  3. Pingback: Devadootha Christmas Song Lyrics | Bible mission | Latest Christmas song 2024 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top