Cheyi Viduvaku Song Lyrics | Latest Telugu Christian Songs 2025

చేయి విడువకు నా చేయి విడువకు | Cheyi Viduvaku Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Cheyi Viduvaku Song Lyrics

Cheyi Viduvaku Song Lyrics

పల్లవి :
చేయి విడువకు నా చేయి విడువకు
నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు “2”
నా ఆశ నీవే –
నా ద్యాస నీవే ఆధారం –
నీవే ఆరాధన నీకే “2”
“చేయి విడువకు”

1చరణం :
నిదురే లేదు ఏ రాతిరిలో
గాయములన్ని నను తొలచుచుండగా
నీదయ కొరకై ఆశతో నేను
మెలకువ కలిగి ప్రార్ధించగా “2”
గాఢాంధకారమంత అలుముకున్ననూ –
గమ్యము ఏమౌనో తెలియకున్ననూ “2”
నా ఆశ నీవే –
నా ద్యాస నీవే ఆధారం –
నీవే ఆరాధన నీకే “2”
“చేయి విడువకు”

2చరణం :
క్షణమొక యుగమై కాలం గడువగా
కన్నీరే నాకు కాలక్షేపమాయెగా
క్షేమము లేక స్వస్థత కొరకై వేదనతో
నేను కృంగి యుండగా
శ్రమలో తోడు లేక ఒంటరినైనా –
శిలనే కాక నేను మొరపెడుతున్న “2”
నా ఆశ నీవే –
నా ద్యాస నీవే ఆధారం –
నీవే ఆరాధన నీకే “2”

చేయి విడువకు నా చేయి విడువకు
నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు “2”
నా ఆశ నీవే –
నా ద్యాస నీవే ఆధారం –
నీవే ఆరాధన నీకే “2”

Youtube Video

More Songs

Idhe Aasa Naalo Song lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Latest Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top